తెలంగాణ: మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Telangana ESI Hospital Medical Staff Recruitment 2023 Apply here.
మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలివే..
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ పరిధిలోని ఈఎస్ఐ హాస్పిటల్/ డిస్పెన్సరీల్లో, సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ లతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా 28-08-2023 తేదీ వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం గౌరవ వేతనం మొదలగు పూర్తి సమాచారం మీకోసం..ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 09.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 03,
- డెంటల్ అసిస్టెంట్ సర్జన్ - 01,
- ఫార్మసిస్ట్ - 05.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్/బీడిఎస్/ డి.ఫార్మసీ/ బీ.ఫార్మసీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.31,040/- నుండి రూ.58,850/- వరకు వెతనంగా చెల్లిస్తారు.
వయోపరిమితి :
- 01-07-2022 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షాక్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
- ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 28-08-2023.
ఆఫ్లైన్ దరఖాస్తుకు చిరునామా :
- ఆఫ్లైన్ దరఖాస్తులను ది జాయింట్ డైరెక్టర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, ఈఎస్ఐ, హాస్పిటల్ క్యాంపస్, నర్సంపేట రోడ్, వరంగల్ చిరునామాకు పంపాలి.
అధికారిక వెబ్సైట్ :: https://warangal.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు. 🙏
Comments
Post a Comment