ఆ జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష, ఫీజు లేదు. పూర్తి వివరాలు. TG Tribal Residential School CRT Rectt 2025.
నిరుద్యోగులకు శుభవార్త!
గిరిజన ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (CRT) పోస్టుల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు గిరిజన ఆశ్రమ పాఠశాల మహబూబాబాద్ జిల్లా శుభవార్త చెప్పింది. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సబ్జెక్టు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారి గుగులోతు దేశీరాం నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక గిరిజన అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని బాలికల పాఠశాలలో మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని, స్థానిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow  Channel | Click here | 
| Follow  Channel | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 02.
పోస్టుల వారీగా ఖాళీలు :
- స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ - 01,
- ఫిజికల్ డైరెక్టర్ - 01.
🔴 DMLT, GNM, Diploma, B,Sc, D.Pharma పాస్ తప్పక చూడండి☝.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ అర్హతతో బీఈడీ, బీపీడీ సర్టిఫికెట్ కలిగి ఉండాలని.
- రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష TET అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలి.
🔴 SSC, ITI పాస్ తప్పక చూడండి☝.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, డెమో పరీక్ష ద్వారా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.29,900/- వేతనం చెల్లిస్తారు.
పూర్తి వివరాలకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ మహబూబాబాద్ కార్యాలయం లో సంప్రదించండి.
స్థానికత : ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి మధ్య వరుసగా నాలుగు సంవత్సరాలు అదే జిల్లాలో చదివి ఉండాలి.
దరఖాస్తు చివరి తేదీ ::
- 30.08.2025. ఉదయం 10 నుండి సాయంత్రం 05 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join  Group | |
| Follow  | Click here | 
| Follow  | Click here | 
| Subscribe  | |
| About to  | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
 


























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
Post a Comment