కేంద్రీయ విద్యాలయాల్లో పార్ట్-టైం టీచర్ ఉద్యోగ అవకాశాలు | KVS Part-Time Teachers Recruitment 2023-24 | Apply Online here..
కేంద్రీయ విద్యాలయాల్లో (తెలుగు రాష్ట్రాల్లో) పార్ట్ టైం బోధన సిబ్బంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
కేంద్రీయ విద్యాలయ సంస్థ, విజయవాడ, నెంబర్-1 2023-24 విద్యా సంవత్సరానికి, ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పార్ట్-టైం టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఈనెల 18వ తారీకు సాయంత్రం 05:00 గంటల లోగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలి.
ఖాళీల వివరాలు:టీచింగ్ విభాగాలు:
- ECCE ట్రైనర్ టీచర్ బాల వాటిక-3,
- ఎడ్యుకేషనల్ కౌన్సిలర్,
- స్పెషల్ ఎడ్యుకేటర్( ప్రీ స్కూల్/ నర్సరీ/ ప్లే స్కూల్),
- స్పెషల్ ఎడ్యుకేటర్ ఎలిమినేటర్ (ప్రైమరీ/ అప్పర్ ప్రైమరీ),
- స్పెషల్ ఎడ్యుకేషనల్ (సెకండరీ & సీనియర్ సెకండరీ).
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- పదోతరగతి/ ఇంటర్మీడియట్ తత్సమాన అర్హతతో.. NIPCCD, NSDC శిక్షణ, M.A/ M.Sc (సైకాలజీ), గైడెన్స్ కౌన్సిలింగ్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, B.Ed/ M.Ed సంబంధిత అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో ఇప్పటికే టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి:
- 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- గరిష్ట వయోపరిమితి 58 సంవత్సరాలు.
ఎంపిక విధానం:
- సర్టిఫికెట్ వెరిఫికేషన్/ స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నియమ నిబంధనల ఆధారంగా వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో Google Form ద్వారా సమర్పించాలి.
- వివిధ పోస్టులకు లింకులు దిగువ ఇవ్వడం జరిగింది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.07.2023 సాయంత్రం 05:00 వరకు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ :: 20.07.2023 ఉదయం 8:30 నుండి..
📌 షాట్ లిస్ట్ జాబితా అధికారిక వెబ్సైట్లో పబ్లిష్ చేయబడుతుంది.
ఇంటర్వ్యూల కోసం అభ్యర్థులకు ఎలాంటి ఫోన్ కాల్/ ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ చేయబడదు.
అభ్యర్థులు తరచూ అధికారిక వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండాలి.
అధికారిక వెబ్సైట్ :: https://no1vijayawada.kvs.ac.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ECCE ట్రైన్డ్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
బయోడేటా ఫామ్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment