పోస్టల్ శాఖ పది పాస్ తో ✨రాతపరీక్ష లేకుండా! 1899 ఉద్యోగాలు భర్తీ! India Post PA, SA ,Postman, MG, MTS Recruitment Notification Out | Apply here.
10 పాస్ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియా పోస్ట్ భారీ శుభవార్త!
- రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల పరిస్థితి నోటిఫికేషన్.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సభ్యులలో ఖాళీలు.
- నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తులు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
నిర్వహిస్తున్న సంస్థ :: ఇండియా పోస్ట్.
ఉద్యోగస్థితి :: శాశ్వత ఉద్యోగాలు.
పోస్టింగ్ ప్రదేశం :: సొంత జిల్లా/ గ్రామం లో.
అర్హత :: 10 పాస్, క్రీడా నైపుణ్యం సర్టిఫికెట్.
దరఖాస్తు విధానం :: ఆన్లైన్లో.
ఎంపిక :: మెరిట్ ప్రతిపాదికన.
వేతనం :: రూ.18,000 - 56,900/-.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 1899.
పోస్టుల వారీగా ఖాళీలు :
- పోస్టల్ అసిస్టెంట్ - 598,
- సార్టింగ్ అసిస్టెంట్ - 143,
- పోస్ట్ మేన్ - 585,
- మెయిల్ గార్డ్ - 03,
- ఎంటీఎస్ - 570..
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు..
- ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ లో - 51,
- తెలంగాణ సర్కిల్లో - 91 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి.. మెట్రిక్యులేషన్/ తత్సమాన, ఇంటర్మీడియట్, డిగ్రీ, అర్హత కలిగి సంబంధిత క్రీడా విభాగంలో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
క్రీడల వివరాలు :
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- క్రీడా విజయాల ఆధారంగా..
- మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్,
- మెడికల్ పరీక్షలు తదితరాలతో ఉంటుంది.
వేతనం ఎంపికైన :
- అభ్యర్థులకు పోస్టులను అనుసరించి బేసిక్ పే రూ.18,000 - 56,900/- ప్రకారం కేంద్ర ప్రభుత్వ అన్ని రకాల అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- UR లకు రూ.100/-.
- SC/ ST/ PWD/ EWS/ Female/ Transgender లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://dopsportsrecruitment.cept.gov.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ :: 10.11.2023.
ఆన్లైన్ దరఖాస్తు ముగింపు తేదీ :: 09.12.2023.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగాల కోసం మన వెబ్సైట్లోని ఫ్లాష్ అప్డేట్ లో స్క్రోల్ అవుతున్న లింక్స్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ లను చదవండి, దరఖాస్తులు చేయండి, ఉద్యోగాలను పొందండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment