పెట్రోలియం సంస్థ ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ CSIR IIP Advt for JSP and Steno Govt JOB Apply here.. అందరూ దరఖాస్తు చేసుకోండి.
పెట్రోలియం సంస్థ ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ.. అందరూ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ భారత ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
🎯 భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP) డెహ్రాడూన్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ పోస్టుల కోసం శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 22.01.2025 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 10.02.2025. సాయంత్రం 05: 00 లకు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 17.
📋 పోస్టులు / విభాగాల వారీగా ఖాళీలు :
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 13,
- స్టెనోగ్రాఫర్ - 04.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10+2 (ఇంటర్మీడియట్) అర్హతతో టైపింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
✨ వయోపరిమితి :
- 10.02.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 28 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- రాత పరీక్ష (టైపింగ్ టెస్ట్ & రిటన్ టెస్ట్), ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి ఈ క్రింద పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లకు రూ.19,900/- నుండి రూ.63,200/- ప్రకారం..
- స్టెనోగ్రాఫర్ లకు రూ.25,500/- నుండి రూ.81,100/- ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆన్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf దరఖాస్తు లింక్ ఉన్నటువంటి పేజీ లోకి రీ-డైరెక్టర్ అవుతారు..
- ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- తదుపరి దరఖాస్తులను లాగిన్ అయి విజయవంతంగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు/ CSIR ఉద్యోగులకు & మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.500/-.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://www.iip.res.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 22.01.2025 ఉదయం 10:00 నుండి,
🔥 ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 10.02.2025 రాత్రి 11:59 వరకు.
హార్డ్ కాపీ లను (రిజిస్టర్/ స్పీడ్ పోస్ట్) ద్వారా సమర్పించడానికి చివరి తేదీ :: 17.02.2025 సాయంత్రం 05:30 వరకు.
చిరునామా :
Sr. Controller of Administration, CSIR-Indian Institute of Petroleum, P.O. I.I.P., Mohkampur, Haridwar Road, Dehradun - 248005.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment