తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత ప్రిపరేషన్ మెటీరియల్ కోసం ఈ మెగా స్టేట్ లెవెల్ గ్రాండ్ టెస్ట్ కోసం రిజిస్టర్ అవ్వండి.
తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ అభ్యర్థులకు శుభవార్త!
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరణ ఆగస్టు 19 నుండి ప్రారంభం కానుది. ఈ సమయంలో ప్రముఖ కోచింగ్ సెంటర్, శ్రీధర్స్ కాలేజ్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్ CCE రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు ఆగస్టు 9 ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు స్టేట్ లెవెల్ మెగా గ్రాండ్ టెస్ట్ నిర్వహించడానికి ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ గ్రాండ్ టెస్ట్ రాయడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల అభ్యర్థులకు ఈ అవకాశం అందుబాటులో ఉంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని పరీక్షకు హాజరై ఉచిత ప్రిపరేషన్ మెటీరియల్ అందుకోవచ్చు. మీ సన్నద్ధతను పరీక్షించుకునే ఈ అద్భుత అవకాశాన్ని కోల్పోవద్దనీ నిరుద్యోగ యువతకు సూచనలు చేస్తూ ప్రకటనలో తెలిపారు. వివరాలకు : 7680887722 సంప్రదించండి.
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.











Comments
Post a Comment