గ్రాడ్యుయేట్లకు సదావకాశం! రాత పరీక్ష లేకుండా 210 ఖాళీల భర్తీ | Diploma Apprentices Recruitment 2023 | Apply here..
Diploma Apprentices Recruitment 2023 | Apply here.. |
2020L2021/ 2021/2022 & 2022/2023 విద్యా సంవత్సరాల్లో ఇంజనీరింగ్ (లేదా) టెక్నాలజీ విభాగంలో డిప్లమా అర్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
కాల్కమ్ విజన్ లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 210 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణ ఖాళీల కోసం అప్రెంటిస్ యాక్ట్ 1973 మరియు అప్రెంటిస్ రూల్ 1962 ప్రకారం ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ యువత ఈ శిక్షణను పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్(NATS) అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి 25.03.23 నాటికి దరఖాస్తులను సమర్పించాలి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణ లను పూర్తిచేసినవారికి, రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగం నోటిఫికేషన్లో సంబంధిత పోస్టులకు వెయిటేజీ కల్పించబడుతుంది(ఇప్పటికే అగ్ని మరియు భారత రక్షణ దళాల్లో వెయిటేజి కల్పించబడింది). ఇప్పటికే పలు నోటిఫికేషన్లు అప్రెంటిస్ శిక్షణను పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జారీ చేయబడినవి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 210.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- మెకానికల్ డిప్లమా - 10,
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ EEE డిప్లమా - 50,
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 100,
- ఎలక్ట్రానిక్స్ & అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 50.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగంలో డిప్లమా..
- సంబంధిత విభాగంలో డిప్లమా అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- అప్రెంటిస్షిప్ రూల్ ప్రకారం ఉండాలి.
ఎంపిక విధానం:
- అకడమిక్ విద్యార్హత/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితా ప్రకటించి ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం గౌరవ వేతనం ప్రతినెలా స్కాలర్షిప్పులు రూపంలో రూ.11,000/- చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.03.2023 వరకు..
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: http://www.mhrdnats.gov.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment