DRDO Recruitment 2021 | Apply 116 Various Trade Apprintices | Check eligibility creteria and more details here..
DRDO నుండి గ్రాడ్యూయేట్ అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల..
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చాందీపూర్(ఒడిస్సా) లోని డిఆర్డిఓ - ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటిఆర్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ల భర్తీకి అర్హత ఆసక్తి కిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు సంఖ్య : 50
విభాగాల వారీగా పోస్టుల వివరాలు:
కంప్యూటర్ సైన్స్,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,
ఎలక్ట్రానిక్,
ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాల్లో పోస్టులను భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులను అర్హత కలిగిన అభ్యర్థులనుండి ఆహ్వానిస్తుంది..
విద్యార్హత వివరాలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంభందిత సబ్జెక్టులో బిబిఏ, బీకాం, బిఈ/ బీటెక్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
డిప్లమా( టెక్నీషియన్) అప్రెంటిస్ ఖాళీలు : 40
విభాగాల వారీగా పోస్టుల వివరాలు:
కంప్యూటర్ సైన్స్,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,
ఎలక్ట్రానిక్,
సివిల్,
సినిమాటోగ్రఫీ.. మొదలునవి.
అర్హత వివరాలు: సంబంధించిన సబ్జెక్టులో డిప్లమా ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి..
ట్రేడ్ అప్రెంటీస్ లో ఖాళీలు : 26
ట్రేడ్ లోని విభాగాలు:
కంప్యూటర్ నెట్వర్కింగ్,
టెక్నీషియన్ ,
ఎలక్ట్రీషియన్,
మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్.. మొదలునవి.
అర్హత వివరాలు: సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత 2019, 2020, 2021 లో ఉత్తీర్ణులై అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులను చేసుకోవాలి.
ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షల్లో సాధించిన మెరిట్ మార్కులు/ ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.11.2021 నుండి.
దరఖాస్తుకు చివరి తేదీ: 11.11.2021.
అధికారిక వెబ్సైట్: https://www.drdo.gov.in/
అదికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
తప్పక చదవండి
👉RIMS అడ్మిషన్ నోటిఫికేషన్ 2021 బాలుర కొరకు 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ ను ఇక్కడ చదవండి..
👉ప్రభుత్వ ఆసుపత్రుల్లో 678 నర్స్ ఉద్యోగాల భర్తీకి న్రకట.. పూర్తి వివరాలివే.
👉డిగ్రీ అర్హతతో 4135 బిందాస్ బ్యాంక్ కొలులు..
Comments
Post a Comment