తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగాల భర్తీ.. తెలుగు చదవడం రాయడం రావాలి. Canara Bank Opening 3000 Vacancies Apply here..
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త!
- సొంత రాష్ట్రంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి.
- తెలుగు రాయడం చదవడం రావాలి.
- ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
- వెంటనే దరఖాస్తు చేసుకొని అవకాశాలను అందుకుంది.
బెంగుళూరు ప్రధాన కేంద్రంగా గల కెనరా బ్యాంక్, దేశవ్యాప్తంగా 9600 బ్రాంచ్ లను కలిగి ఉన్నది. దేశవ్యాప్తంగా 36 రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 3000 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ మరియు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు సమర్పించుకోండి.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 3000.
రాష్ట్ర & కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ఖాళీలు:
- Andaman & Nicobar Island-UT - 02,
- Andhra Pradesh - 200,
- Arunachal Pradesh - 01,
- Assam - 30,
- Bihar - 100,
- Chandigarh-UT - 10,
- Chhattisgarh - 25,
- Dadra & Nagar haveli and Daman & Dui -UT - 01,
- Delhi - 100,
- Goa - 20,
- Gujarat - 70,
- Haryana - 100,
- Himachal Pradesh - 15,
- Jammu & Kashmir - 10,
- Jharkhand - 55,
- Karnataka - 600,
- Kerala - 200,
- Ladakh-UT - 01,
- Lakshadweep-UT - 02,
- Madhya Pradesh - 80,
- Maharashtra - 200,
- Manipur - 01,
- Meghalaya - 03,
- Mizoram - 01,
- Nagaland - 01,
- Odisha - 70,
- Puducherry -UT - 05,
- Punjab - 80,
- Rajasthan - 70,
- Sikkim - 01,
- Tamil Nadu - 350,
- Telangana - 120,
- Tripura - 06,
- Uttar Pradesh - 325,
- Uttrakhand - 35,
- West Bangal - 110.
విద్యార్హత :
- ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- ప్రాంతీయ భాష 10వ తరగతి, 12వ తరగతి లో చదివి ఉండాలి.
వయో-పరిమితి :
- 01.09.2024 నాటికి కనిష్టంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని గరిష్టంగా 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అలాగే.. 01.09.1996 నుండి 01.09.2004 రెండు తేదీలను కలుపుకొని మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం :
- 10వ తరగతి, 12వ తరగతి లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ లిస్టును ప్రకటించి ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
📌 సూచన :: ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ రెండు దశలలో ఉంటుంది.
- మొదటి దశ లో అభ్యర్థులు అధికారిక జాతీయ అప్రెంటిస్ పోర్టల్ ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రెండవ దశ లో కెనరా బ్యాంక్ పోర్టల్ ను సందర్శించి దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ & దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు,
- మిగిలిన అందరికీ రూ.500/-.
అధికారిక వెబ్సైట్ :: https://canarabank.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.09.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.10.2024 వరకు.
ఇప్పుడే మొదటి దశ రిజిస్టర్ https://nats.education.gov.in/ అవ్వండి..
రెండవ దశ ఆన్లైన్ దరఖాస్తు https://ibpsonline.ibps.in/cabgaaug24/ సమర్పించండి..
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment