✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 18.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    డిగ్రీతో 295+ ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | ఇక్కడ దరఖాస్తు చేయండి. Various Executive DGM Positions Recruitment 2023 | Apply Online here..

    తాజా ఉద్యోగ అవకాశాలు!


    రెగ్యులర్/ పార్ట్ టైం (బ్యాచిలర్ డిగ్రీ) అర్హతతో వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను అందించడానికి, తమిళ్ నాడు రాష్ట్రంలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NLC) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో కోరుతుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచగల అభ్యర్థులు దరఖాస్తులను 03-08-2023 వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, మొదలగునవి ముఖ్య తేదీలు మీకోసం.

    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య - 294.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    • ఈ దిగువ పేర్కొన్న విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అవి;

    1. మెకానికల్ (థర్మల్),
    2. మెకానికల్ (మైన్స్),
    3. మెకానికల్ (రెన్యువబుల్ ఎనర్జీ),
    4. ఎలక్ట్రికల్ (థర్మల్),
    5. ఎలక్ట్రికల్ (మైన్స్),
    6. ఎలక్ట్రికల్ (రెన్యువబుల్ ఎనర్జీ),
    7. సివిల్ (థర్మల్),
    8. సివిల్ (మైన్స్),
    9. సివిల్ (సర్వీసెస్),
    10. కంట్రోల్ & ఇన్స్ట్రుమెంటేషన్ (థర్మల్),
    11. కెమికల్ (థర్మల్),
    12. ఎన్విరాన్మెంటల్ ఎనర్జీ (థర్మల్), 
    13. ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ (ప్రాజెక్ట్స్),
    14. సైంటిఫిక్ (థర్మల్),
    15. సైంటిఫిక్ (మైన్స్),
    16. సైంటిఫిక్ (ప్రాజెక్ట్స్),
    17. జియోలజీ (మైన్స్),
    18. కమర్షియల్
    19. ఫైనాన్స్
    20. చక్కటి రియల్
    21. హ్యూమన్ రిసోర్స్.. మొదలగునవి.


    పని విభాగాలు:

    1. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,
    2. డిప్యూటీ జనరల్ మేనేజర్,
    3. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్,
    4. జనరల్ మేనేజర్,
    5. డిప్యూటీ జనరల్ మేనేజర్,
    6. అడిషనల్ చీఫ్ మేనేజర్,
    7. డిప్యూటీ మేనేజర్(HR),
    8. మేనేజర్(HR),
    9. డిప్యూటీ జనరల్ మేనేజర్(HR).. మొదలగునవి.


    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలైజేషన్ లో రెగ్యులర్/ పార్ట్-టైం బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీ, అర్హతతో సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.


    వయోపరిమితి:

    1. 01.06.2023 నాటికి అభ్యర్థుల వయస్సు 30 - 58 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.


    ఎంపిక విధానం:

    1. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
    2. అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, పర్సనల్ ఇంటర్వ్యూ మెడికల్ ఫిట్నెస్ పరీక్షల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
    3. ఎంపికైన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా పోస్టింగ్ ఉంటుంది.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు గ్రేడ్ (E-2 - E-8) ప్రకారం రూ.50,000 - 2,80,000/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    1. UR/ EWS/ OBC అభ్యర్థులకు దరఖాస్తు మరియు ప్రాసెసింగ్ ఫీజు కలిపి రూ.854/-.
    2. SC/ ST/ PWBD/ Ex-servicemen అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మరియు ప్రాసెసింగ్ ఫీజు కలిపి రూ.354/-.


    ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు చేయడం ఎలా?


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

    1. అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
    2. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.nlcindia.in/
    3. అధికారిక Home పేజీలోనే Career లింక్ పై క్లిక్ చేయండి.
    4. ఇప్పుడు మీరు Current Openings పేజీ లోకి రీ డైరెక్టర్ అవుతారు.
    5. ఇక్కడ సంబంధిత నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు లింక్స్ అందుబాటులో ఉంటాయి.
    6. దరఖాస్తులు చేయడానికి ముందు నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి, డౌన్లోడ్ చేసుకుని క్షుణ్ణంగా చదవండి.
    7. దరఖాస్తులు సమర్పించడానికి Apply Online లింక్ పై క్లిక్ చేయండి.
    8. ఇక్కడ దరఖాస్తులు సమర్పించడానికి, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తదుపరి లాగిన్ అయి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించాలి.


    నేరుగా ఇప్పుడే దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05-07-2023 ఉదయం.10:00 గంటల  నుండి,


    ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ :: 03-08-2023 సాయంత్రం.05:00 గంటల వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://www.nlcindia.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 18-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల వర్తికి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | TREIRB Gurukula Notification for Various Vacancies | Apply here..

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    లైబ్రరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అసిస్టెంట్ లైబ్రరీయన్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎప్ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి.. TG EAPCET 2026 Results Out! Rank Card Download here..

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    Popular Posts of this Blog

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    నవోదయ విద్యాలయాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ NVS Teaching Non-Teaching Rectt 2026 Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల వర్తికి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.