✨Flash Updates✨  
  • NEW! 🎉 AWT AWH ఉద్యోగాల భర్తీకి KMBA జిల్లా నుండి నోటిఫికేషన్, 433 పోస్టుల కోసం..Apply here చి.తే:23.10.2026
  •  
  • NEW! 🎉 TGPMB పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here చి.తే:24.10.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.10.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో.. 78 శాశ్వత ఉద్యోగాలు విడుదల, జిల్లా పరిధిలో పోస్టింగ్..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో, 166 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 ఇన్సూరెన్స్ కంపెనీ లో 321 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.10.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో 530 JOBs భర్తీ..Apply here చి.తే:29.10.2026
  •  
  • NEW! 🎉 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 రూ.40,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 మత్స్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష | ఫీజు లేదు..Apply here చి.తే:31.10.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ, డిప్లొమా, జనరల్ & ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! 195 ఖాళీలు భర్తీ..Apply here చి.తే:01.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో 335 ఖాళీల భర్తీ..Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు.Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:05.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీ - 3548 పోస్టులు..Apply here చి.తే:06.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 స్వీపర్ | చౌకిధార్ ఉద్యోగాలు విడుదల - 10th పాస్..Apply here చి.తే:11.11.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖలో 521 ఉద్యోగాలకు నోటిఫికేషన్..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 సెక్రటేరియట్ లో రాత పరీక్ష లేకుండా! 250 టెక్నికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. AIIMS Bibinagar Telangana Recruitment for Various Vacancies..

    తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ 75 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..


    తెలంగాణ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ లోని, బీబీనగర్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న  సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు సమర్పించి, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా పోటీ పడవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; దరఖాస్తు విధానం, ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ.


    ముఖ్యంశాలు :

    • AIIMS బీబీనగర్ సీనియర్ రెసిడెంట్ (నాన్-అకాడమిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ. 
    • వచ్చిన దరఖాస్తులను బట్టి రాత పరీక్ష ఇంటర్వ్యూలను నిర్వహించే ఎంపికలు చేస్తారు.
    •  సీనియర్ అసిస్టెంట్ విభాగంలోని 75 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది.
    • మూడు సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 75.


    పోస్టుల వారీగా ఖాళీలు కోసం నోటిఫికేషన్ చదవండి.


    • ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడం లో సహాయం కోసం వీడియొ చూడండి👇


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత డిపార్ట్మెంట్లో MBBS/ BDS/MD/ MS/ DM/ M.Ch అర్హతలు కలిగి ఉండాలి. 
    2. అలాగే MCI/ NMC/ DCI ప్రామాణిక రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
    3. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

    • ఆన్లైన్ దరఖాస్తు చేయడంలో సహాయం కోసం వీడియొ చూడండి👇.


    వయోపరిమితి :

    1. దరఖాస్తు తేదీ నాటికి 37 - 45 సంవత్సరాల మించకూడదు.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
    3. ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు, 
    4. ఓబీసీలకు 3 సంవత్సరాలు, 
    5. దివ్యాంగులు జనరల్  లకు 10 సంవత్సరాలు, దివ్యాంగులు ఓబీసీ లకు 13 సంవత్సరాలు, దివ్యాంగులు ఎస్సీ/ ఎస్టీ లకు 15 సంవత్సరాలు..


    ఎంపిక విధానం :

    • పోస్టులను బట్టి సంబంధిత డిగ్రీలో సాధించిన మార్కులు/ ఇంటర్వ్యూ ల ఆధారంగా నిర్వహిస్తారు.
    👉 పూర్తి సిలబస్ మరియు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం 🔴వీడియో చూడండి.


    సీనియర్ ప్రెసిడెంట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ తేదీలను నోటిఫికేషన్ లో ప్రకటించారు. అవి;

    ఇంటర్వ్యూ తేదీ, సమయం, వేదిక వివరాలు:

    ఇంటర్వ్యూ తేదీ :

    • ఫిబ్రవరి 05, 06, & 07, 2025 తేదీల్లో ఉంటుంది.

    రిపోర్టింగ్ సమయం : 

    • ఉదయం 8 గంటల నుండి..

    ఇంటర్వ్యూ సమయం :

    • ఉదయం 9:30 నుండి 01:00, మధ్యాహ్నం 02:00 నుండి 06:00 వరకు.

    ఇంటర్వ్యూ వేదిక :

    • 2nd floor, Dean Office, AIIMS Bibinagar.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి. 

    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పే మాట్రిక్స్ 7వ సిపిసి ప్రకారం లెవెల్ - 11 బేసిక్ పే తో చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.


    సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు:

    1. జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1770/-,
    2. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1416/-,
    3. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    అధికారిక వెబ్సైట్ :: https://aiimsbibinagar.edu.in/


    అధికారిక నోటిఫికేషన్ సీనియర్ రెసిడెంట్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    దరఖాస్తు చివరి తేదీ :: 28.02.2025 సాయంత్రం 05:00 గంటల వరకు.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 23-October-2026
  •  
  • 👆Online Applications Ends on 24-October-2026
  •  
  • 👆Online Applications Ends on 26-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 28-October-2026
  •  
  • 👆Online Applications Ends on 29-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 31-October-2026
  •  
  • 👆Online Applications Ends on 01-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 05-November-2026
  •  
  • 👆Online Applications Ends on 06-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Online Applications Ends on 11-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 15-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog