ఎస్ బి ఐ 13,735 క్లర్క్ మెయిన్స్ ఫలితాలు విడుదల..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) విభాగంలో ఖాళీగా ఉన్న 13,735 పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ ఫలితాలను తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్ జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 13,735 పోస్టులకు సంబంధించిన మెయిన్స్ రాత పరీక్షలను ఏప్రిల్ 10 మరియు 12వ తేదీన నిర్వహించింది. ఈ మెయిన్స్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా యువత ఎదురు చూస్తున్న తరుణంలో తుది ఫలితాలను బోర్డ్ విడుదల చేసింది.
అధికారిక వెబ్సైట్: https://bank.sbi/
నేరుగా ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment