రాత పరీక్ష లేకుండా! భారత్ ఎలక్ట్రానిక్స్ ఐటిఐ, జనరల్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, టెక్నికల్ డిగ్రీ, అన్ని డిప్లమా అర్హతతో ఉద్యోగాలు భర్తీ.
రాత పరీక్ష లేకుండా! భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్...
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, నవరత్న Multi-Unit, Multi-product పబ్లిక్ సెక్టార్ కంపెనీ BEL -NAVI MUMBAI UNIT. రాత పరీక్ష లేకుండా! గ్రాడ్యుయేట్, ఐటిఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోండి. మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. ఈ ప్రకటన యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
శిక్షణ కాలం : ఒక సంవత్సరం.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక:
ఇంటర్వ్యూ తేదీ :
అధికారిక వెబ్సైట్ : https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 72
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 27
- డిప్లొమా అప్రెంటిస్ - 15
- ఐటిఐ అప్రెంటిస్ - 30
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేట్ లో (బిఎస్సి/బీకాం/బిఎ/మెకానికల్ ఇంజనీరింగ్), డిప్లొమా లో (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్), ఐటిఐ లో (ఫిట్టర్/టర్నర్/పెయింటర్/కంప్యూటర్ ఆపరేటర్/వెల్డర్) లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 01-02-2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21-25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
- అకాడమిక్ విద్యార్హత లో కనబరిచిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
శిక్షణ కాలం : ఒక సంవత్సరం.
- శిక్షణ కాలంలో అభ్యర్థులకు ప్రతినెల రూ.10,560/-నుండి రూ.17,500/- వరకు స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు :
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
ఇంటర్వ్యూ వేదిక:
- LI,M.I.D.C Industrial Area, Navi Mumbai 410208
ఇంటర్వ్యూ తేదీ :
- గ్రాడ్యుయేట్/డిప్లొమా అప్రెంటిస్: 28-02-2026(1400Hrs)
- ఐటిఐ అప్రెంటిస్ : 02-03-2026(1400Hrs)
అధికారిక వెబ్సైట్ : https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment