✨Flash Updates✨  
  • NEW! 🎉 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల. రూ.26,800/- జీతం..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచర్, లెక్చరర్, ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:27.06.2026
  •  
  • NEW! 🎉 అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు విడుదల, రూ.25 నుండి 81వేలు జీతం..Apply here చి.తే:29.06.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో బిజినెస్ డెవలప్మెంట్ మరియు టీం లీడర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 10th Pass Govt JOBs: 20 టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల. నర్స్, ఫార్మసిస్ట్, పోస్టుల కోసం అప్లై చేయండి..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉పశుసంవర్ధక శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ ..Apply here చి.తే:01.07.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 538 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల. 1484 పోస్టుల కోసం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ ఉద్యోగాలు విడుదల, మహిళలకు గొప్ప అవకాశం, రూ.34,164/- జీతం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్ ఉద్యోగాలు: టెన్త్ ఐటిఐ ఇంటర్ పాస్ తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:04.07.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర..Apply here చి.తే:06.07.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రూ.35K నుండి 1.35K జీతం..Apply here చి.తే:07.07.2026
  •  
  • NEW! 🎉 భారత్ ఎలక్ట్రానిక్స్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ JOBs..Apply here చి.తే:08.07.2026
  •  
  • NEW! 🎉 1500 JOBs ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు..Apply here చి.తే:08.07.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:10.07.2026
  •  
  • NEW! 🎉 ఎయిమ్స్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి శిక్షణ..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 16 శాశ్వత టీచర్ పోస్టుల కోసం..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ESIC Recruitment 2022 || Apply 3820 Posts of Different Categories || Check eligibility and Selection process here..

    ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) 3820 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఈ ఉద్యోగాలకు పదవ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత కలిగిన అభ్యర్థుల ను జనవరి 15, 2022 నుండి, ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఫిబ్రవరి 15, 2022 రెండును చివరి తేదీగా నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత ప్రమాణాలు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, పరీక్ష ప్యాట్రన్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

    ESIC దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రీజియన్ లలో అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.


    పోస్టుల వివరాలు: 

    మొత్తం పోస్టుల సంఖ్య: 3820,

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) 1726,

    2. స్టెనోగ్రాఫర్ 163,

    3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) 1931...


    తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి:

    ఆంధ్రప్రదేశ్ 35,

    తెలంగాణ 72.. నోటిఫికేషన్లో పేర్కొన్నారు.


    అర్హత ప్రమాణాలు: 

    మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) పోస్టులకు, పదవతరగతి/ తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి.

    స్టెనోగ్రాఫర్ పోస్టులకు, ఇంటర్మీడియట్ విద్యార్హత.

    అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు, ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత.


    వయసు: 

    అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

    మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.


    జీతం: 

    అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు Pay Level 4 ప్రకారం రూ.25,500 నుండి రూ.81,100 వరకు..

    అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కు ఎంపికైన అభ్యర్థులకు Pay Level 1 ప్రకారం రూ.18,800 నుండి రూ.56,900 వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.


    ఎంపిక విధానం:

    రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్) స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.


    పరీక్ష విధానం:

    అప్పర్ డివిజన్ క్లర్క్(UDC) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి: ప్రిలిమినరీ పరీక్ష 200 మార్కులకు, మెయిన్ పరీక్ష 200 మార్కులకు, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ 50 మార్కులకు నిర్వహించారు.


    మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న వారికి: ప్రిలిమినరీ పరీక్ష 200 మార్కులకు, మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ నుండి ప్రశ్నలు వస్తాయి.


    స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి: మెయిన్ ఎక్సమ్, స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫి మాత్రమే ఉంటుంది. ఈ మెయిల్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది, మెయిన్ పరీక్షలో షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులకే స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.


    దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500/-

    ఎస్సీ /ఎస్సి /పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ.250/-


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.01.2021,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.02.2021.

    అధికారిక వెబ్సైట్: https://www.esic.nic.in/

    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 29-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 01-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 04-July-2026
  •  
  • 👆Online Applications Ends on 06-July-2026
  •  
  • 👆Online Applications Ends on 06-July-2026
  •  
  • 👆Online Applications Ends on 07-July-2026
  •  
  • 👆Online Applications Ends on 08-July-2026
  •  
  • 👆Online Applications Ends on 08-July-2026
  •  
  • 👆Online Applications Ends on 10-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    NTPC JOBs: అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ రూ.30,000/- జీతం, వెంటనే అప్లై చేయండి.

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    Hostel Warden JOBs 2026: .హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు, ఇలా అప్లై చేయండి.

    పాఠశాల విద్యాశాఖ 86 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.

    వ్యవసాయ శాఖ ఉద్యోగాలు విడుదల: ఇలా అప్లై చేయండి, మీ సొంత జిల్లాలో పోస్టింగ్.

    TGSWREIS FACULTY JOBs 2026: పార్ట్ టైం ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, వివరాలు..

    అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 4వ నోటిఫికేషన్ వచ్చేసింది. 08.07.2026 నాటికి దరఖాస్తు చేసుకోండి.

    Office Assistant JOBS: ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల. రూ.26,800/- జీతం. వివరాలు..

    తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఎవ్వరూ మిస్ అవ్వకండి.

    Govt Field Assistant JOBs 2026: పశుసంవర్ధక శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కోసం ప్రకటన. Apply

    Popular Posts of this Blog

    NTPC JOBs: అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ రూ.30,000/- జీతం, వెంటనే అప్లై చేయండి.

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఎవ్వరూ మిస్ అవ్వకండి.

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    Office Assistant JOBS: ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల. రూ.26,800/- జీతం. వివరాలు..

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ, రాత పరీక్ష లేదు. District Court JOBs 7th, 10th, Degree Apply అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి.

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    Hostel Warden JOBs 2026: .హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు, ఇలా అప్లై చేయండి.

    Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 230 Posts here..

    పాఠశాల విద్యాశాఖ 86 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.