TS DEECET - 2022 Hall Tickets | తెలంగాణ DEECET-2022 ప్రవేశ పరీక్ష విడుదల | డౌన్లోడ్ చేయండిలా..
తెలంగాణ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ TS DEECET - 2022 హాల్ టికెట్లు విడుదల..
ఇంటర్మీడియట్ అర్హతతో ప్రాథమిక స్థాయి(1-5) ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడటానికి, సంబంధించిన కోర్స్ (TS DEECET) డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను బోర్డ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ) తాజాగా విడుదల చేసింది.. ఈ నెల 23న నిర్వహించనున్నటువంటి ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఈరోజు(18.07.2022) నుండి అందుబాటులోకి వచ్చాయి, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి,.. రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ.. మొదలగు వివరాలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్చు..
★ TS DEECET-2022 హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేయడం ఎలా?
◆ TS DEECET - 2022 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : http://deecet.cdse.telangana.gov.in/
◆ Home పేజీలోని The DEECET - 2022 Applicants are required to download the Hall Ticket from 18.07.2022 onwards కింద కనిపిస్తున్న APPLICATIONS విభాగంలోని Download Your Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు DEECET-2022, హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీడైరెక్టర్ అవుతారు.
◆ తదుపరి రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదుచేసి.. Get HallTicket Details బటన్ పై క్లిక్ చేయండి.
◆ ఈ నెల 23న జరుగనున్న TS DEECET - 2022 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి..
అధికారిక వెబ్సైట్ :: http://deecet.cdse.telangana.gov.in/
డైరెక్ట్ గా TS DEECET-2022 హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment