Teacher JOB: టీజీటీ, పీజీటీ & పీఅర్టీ టీచర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్.. AWES TGT, PGT & PRT OST Recruitment SEP 2023 | Apply Online here.
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ, దేశవ్యాప్తంగా ఉన్న 136(APS) ఆర్మీ పబ్లిక్ పాఠశాలల్లో భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీకి, ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్(OST)-SEP 2023 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. భవిష్యత్తులో ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలల్లో రెగ్యులర్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచర్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్(OST) ను తప్పనిసరి చేసింది. అభ్యర్థులు ఈ OST పరీక్షలో ప్రతిభ కనబరిచిన స్క్వేర్ కార్డ్ జీవితాంతం పనిచేస్తుందని అధికారికంగా తెలిపింది. భవిష్యత్తులో నిర్వహించే/ నిర్వహించబోయే నియామకాలకు వెయిటేజి లను కూడా ప్రకటించింది. రెగ్యులర్ ఉద్యోగాలకు 50% కాంట్రాక్ట్ ఉద్యోగాలకు 40% అర్హత సాధించాలని ప్రకటించింది. ఇప్పటికే అర్హత సాధించిన అభ్యర్థులు మరల దరఖాస్తు చేయనవసరం లేదని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది.
పోస్టులు/ విభాగాలు/ సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు :- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(PGT),
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT),
- ప్రైమరీ టీచర్(PRT) - (అన్ని సబ్జెక్టుల్లో)..
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ/ డిగ్రీ & ఇంటర్మీడియట్ అర్హతతో B.Ed/ B.EI.Ed/ D.EI.Ed/ D.Ed అర్హతలు కలిగి ఉండాలి.
- CBSE సిలబస్ సంబంధిత సబ్జెక్టు పూర్తి అవగాహన,
- హిందీ ఇంగ్లీష్ మాధ్యమాల పై పట్టు,
- కంప్యూటర్ ప్రొఫెషన్సి లాంటివి అవసరం.
వయోపరిమితి:
- నియామకం పొందే తేదీ నాటికి..
- ఫ్రెషర్స్ అభ్యర్థులకు 40 సంవత్సరాలకు మించకుండా,
- అనుభవం కలిగిన వారికి 57 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి.
- 5 నుంచి 10 సంవత్సరాల బోధన అనుభవం అవసరం.
రాత పరీక్ష సిలబస్ ::
AWES ప్రమాణాల ప్రకారం ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.awesindia.com/
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.07.2023 నుండి,
దరఖాస్తులకు చివరి తేదీ :: 10.09.2023.
అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చే తేదీ :: 20.09.2023.
రాత పరీక్ష నిర్వహించే తేదీ :: 30 సెప్టెంబర్ 2023 నుండీ 01 అక్టోబర్ 2023.
ఫలితాలు ప్రకటించు తేదీ :: 23.09.2023.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సందేహాలను నివృత్తి కోసం +91 6268030939, +91 6268003264, +91 6263178414, +91 6268062129 నెంబర్లకు సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment