AP Inter Results Out! ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల. అధికారిక వెబ్సైట్ మరియు వాట్సాప్ ద్వారా ఇలా చెక్ చేయండి.
ఇంటర్ ఫలితాలు విడుదల..
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ (1st & 2nd Year) ఫలితాలు నేడు, అనగా; ఏప్రిల్ 15, 2026 ఉదయం 10:30 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థిని, విద్యార్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి మార్క్ మెమో డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వాట్సప్ ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆ వివరాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది చూడండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
- మీరు ఈ క్రింది అధికారిక వెబ్సైట్ ద్వారా మీ రిజల్ట్స్ చూసుకోవచ్చు:
https://resultsbie.ap.gov.in/
https://www.manabadi.co.in/ (ప్రైవేట్ పోర్టల్)
ఫలితాలు పొందడానికి అవసరమైన వివరాలు:
- మీ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number).
- మీ పుట్టిన తేదీ (Date of Birth).
వాట్సాప్ (WhatsApp) ద్వారా:
ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందే అవకాశం ఉంది. 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపడం ద్వారా మీ మార్కుల మెమోను పొందవచ్చు.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)

































Comments
Post a Comment