✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 17.05.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 5000 లైసెన్స్ సర్వేయర్ల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:17.05.2025
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 179 ఉద్యోగాల భర్తీ. అర్హతలు: ఐటిఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ..Apply here చి.తే:18.05.2025
  •  
  • NEW! 🎉 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. దరఖాస్తు లింక్ ఇక్కడ...Apply here చి.తే:19.05.2025
  •  
  • NEW! 🎉 Govt JOB: ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత జూనియర్ అసిస్టెంట్ కొలువులు..Apply here చి.తే:20.05.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, డిప్లమా తో నిరుద్యోగ యువతకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.05.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేశారా? ఏ.ఏ.ఐ లో 309 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.05.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:25.05.2025
  •  
  • NEW! 🎉 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. డిగ్రీ పాస్ తో శాశ్వత కొలువు..Apply here చి.తే:26.05.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:31.05.2025
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..Apply here చి.తే:01.06.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు: రాత పరీక్షతో ఎంపికలు, వివరాలు ఇలా..

    భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..


    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అర్హత, కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. 

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 01.


    పోస్ట్ పేరు :: మెడికల్ ఆఫీసర్ (E-II).



    అర్హత ప్రమాణాలు :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MBBS అర్హత కలిగి ఉండాలి.
    2. సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం.


    వయోపరిమితి :

    • దరఖాస్తు చివరి తేదీ నాటికి నుండి 30 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.


    ఎంపిక విధానం :

    • వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, ఇంటర్వ్యూ  నిర్వహించి ఎంపికలు చేస్తారు.


    గౌరవ వేతనం :

    1. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల వేతన శ్రేణి రూ.40,000/- నుండి రూ.1,40,000/- ప్రకారం కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
    2. సంవత్సరానికి దాదాపుగా రూ.12.46 లక్షల వరకు అందుకోవచ్చు.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి

    ఉద్యోగ స్థితి :: ఒప్పంద ప్రాతిపదికన


    ఒప్పంద కాలం :

    • 5 సంవత్సరాలు అభ్యర్థి పనితనం, క్రమశిక్షణ, కంపెనీ అవసరాన్ని బట్టి రెండు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. 


    దరఖాస్తు ఫీజు :

    1. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
    2. మిగిలిన వారికి రూ.472/-.


    అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 14.05.2025.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.06.2025.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 17-May -2025
  •  
  • 👆Online Applications Ends on 18-May -2025
  •  
  • 👆Online Applications Ends on 19-May -2025
  •  
  • 👆Online Applications Ends on 24-May -2025
  •  
  • 👆Online Applications Ends on 24-May -2025
  •  
  • 👆Online Applications Ends on 25-May -2025
  •  
  • 👆Online Applications Ends on 26-May -2025
  •  
  • 👆Online Applications Ends on 31-May -2025
  •  
  • 👆Online Applications Ends on 01-June -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    LICENCED SURVEYORS TRAINING PROGRAMME 2025 26 Application Process Live V...

    లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టులకు జిల్లాల వారీగా అందిన దరఖాస్తులు

    కేంద్ర ప్రభుత్వ 📢శాశ్వత ఉద్యోగాలు: ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరి. వివరాలు ఇలా..

    గ్రాడ్యుయేషన్/ బీఈ బీటెక్ తో భారీగా ఉద్యోగాల భర్తీ.. హైదరాబాదులో పోస్టింగ్.

    ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం. స్క్రీనింగ్ పరీక్షతో ఎంపిక. గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి.

    నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫాస్ట్ట్రక్చర్ & డెవలప్మెంట్ లో శాశ్వత కొలువుల భర్తీ..

    టీ జీ ఆర్ జే సీ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి..

    Popular Posts of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల | మార్క్ మెమో డౌన్లోడ్ చేయండి.

    SSC Results Out! Mark Memo Download here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    Govt JOB: ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత జూనియర్ అసిస్టెంట్ కొలువులు..

    ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు. మీ దరఖాస్తు మెయిల్ చేయండి.

    టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..

    ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ దరఖాస్తు లింక్ ఇదే..

    నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. దరఖాస్తు లింక్ ఇక్కడ.