ఇంజినీరింగ్ డిగ్రీతో ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL), Kotdwara Unit రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ట్రైనీ ఇంజనీర్-03, ప్రాజెక్ట్ ఇంజనీర్-02.. ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ Adv. No.: 21001/HR/KOT/REC/2025/03 Dated: 01.06.2025 విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 01.06.2025 నుండి ప్రారంభమైనది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగునవి మీకోసం..
భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ వివరాలు:
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 05.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ట్రైనీ ఇంజనీర్-I - 03,
- ప్రాజెక్ట్ ఇంజనీర్-I - 02.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ సంబంధిత విభాగంలో నుండి 4 సంవత్సరాల బిఈ/ బీటెక్/ బిఎస్సి ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- ప్రెషర్ కు అవకాశాలు ఉన్నాయి.
- పోస్టులను అనుసరించి సంభందిత విభాగంలో అభ్యర్థులకు 01.06.2025 నాటికి సంబంధిత విభాగంలో 1-2 సంవత్సరం అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి..
- ట్రైనీ ఇంజనీర్-I లకు 28 సంవత్సరాలు,
- ప్రాజెక్ట్ ఇంజనీర్ లకు 32 సంవత్సరాలకు మించకూడదు.
అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు, భారత ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష సంబంధిత సబ్జెక్ట్ నుండి 50 మార్కులకు మల్టిపుల్ చాయిస్ రూపంలో నిర్వహిస్తారు.
- రాత పరీక్షలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
- రాత పరీక్షకు 85% ఇంటర్వ్యూలకు 15% ఇలా మొత్తం 100% ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు Kotdwara Unit/ దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
జీతాల వివరాలు:
ట్రైనీ ఇంజనీర్లకు జీతం:
- మొదటి సంవత్సరం రూ.30,000/-
- రెండవ సంవత్సరం రూ. 35,000/-
- మూడవ సంవత్సరం రూ.40,000/-.
ప్రాజెక్ట్ ఇంజనీర్లకు జీతం:
- మొదటి సంవత్సరం రూ.40,000/-
- రెండవ సంవత్సరం రూ. 45,000/-
- మూడవ సంవత్సరం రూ.50,000/-
- నాలుగవ సంవత్సరం రూ.55,000/-.
అదనపు అలవెన్స్ రూపంలో రూ.12,000/- కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ ఓబిసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472/-.
- ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ ఓబిసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.177/-.
- ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్: https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2025 నుండి ప్రారంభమైనది,
దరఖాస్తులకు చివరి తేదీ: 15.06.2025.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment