ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగార్థులకు శుభవార్త!
- ఫోర్త్ పారాడైమ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్ అర్హతతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు 17.06.2025 తేదీ నాటికి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి.
- ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ దిగువన.
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ విభాగానికి చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైన్స్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఫోర్త్ పారా డైమ్ ఇన్స్టిట్యూట్ (4PI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్/ ఫైనాన్స్ & అకౌంట్స్, స్టోర్ & పర్చేజ్) జూనియర్స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తదుపరి రిజిస్ట్రేషన్ వివరాలతో లాగిన్ ఆన్లైన్ అయి దరఖాస్తులు సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ 28.05.2025 ఉదయం 08:30 న ప్రారంభమైనది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 17.06.2025 సాయంత్రం 05:00 వరకు. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు లింక్ ఇతర ముఖ్య తేదీలతో మీకోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 06.
పోస్టుల వారీగా ఖాళీలు :
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్) - 01,
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్) - 01,
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్ & పర్చేజ్) - 02,
- జూనియర్స్ స్టెనోగ్రాఫర్ - 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను ఇంటర్మీడియట్/ తత్సమాన అర్హత తో కంప్యూటర్ పై హిందీ/ ఇంగ్లీష్ టైప్ చెసే సామర్థ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 17.06.2025 నాటికి 27 నుండి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనలను ప్రకారం వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ పరీక్ష ల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఈ దిగువ పేర్కొన్న ప్రకారం గౌరవ వేతనం చెల్లిస్తారు.
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లకు రూ.38,483-,
- స్టెనోగ్రాఫర్ లకు రూ.44,523/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు, మహిళలకు మరియు అంతర్గత ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు,
- మిగిలిన వారికి రూ.100/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.05.2025 ఉదయం 08:30 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.06.2025 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://csir4pi.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment