ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 791 పోస్టుల స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి.
AP 791 పోస్టుల స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలు విడుదల:
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ 7, 2025 న (ప్రాథమిక పరీక్ష) స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా తాజాగా నేడు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఇక్కడ తనిఖీ చేసుకోవచ్చు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విభాగంలో 100 పోస్టులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ విభాగంలో 691 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయినాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
మెయిన్స్ పరీక్షకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు 2,346, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు 13,845 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొన్నది.
నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://portal-psc.ap.gov.in/
ఫలితాలు తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment