సి టెట్ అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి.. ఈనెల 7, 8 న దేశవ్యాప్తంగా 140 పట్టణాల్లో రాత పరీక్ష నిర్వహణ.
సి టెట్ అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి..
టీచర్ అర్హత పరీక్ష:
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
కేంద్ర ప్రభుత్వ/ రాష్ట్ర ప్రభుత్వ టీచర్ ఉద్యోగ అర్హత పరీక్ష CTET February 2026 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 7 & 8 తేదీల్లో దేశవ్యాప్తంగా మొత్తం 140 పట్టణాల్లో ఈ రాత పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా యువత ఈ అర్హత పరీక్ష హాల్ టికెట్ల డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేయడానికి అధికారిక .... వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లోని Flash News విభాగంలో (Link1) Download Admit Card: CTET February 2026/ (Link1) Download Admit Card: CTET February 2026 లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయవచ్చు..
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
అధికారిక వెబ్సైట్ :: https://ctet.nic.in/
✨ CTET Admit Card Download Lin1
✨ CTET Admit Card Download Linl2
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment