CBSE Xth Results 2026 Out! సి.బి.యస్.ఈ టెన్త్ క్లాస్ ఫలితాలు వచ్చేసాయి.. మార్క్ మెమో ఇలా డౌన్లోడ్ చేయండి. Check here..
CBSE Xth Results ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి..
దేశవ్యాప్తంగా విద్యార్థులు CBSE Xth Session -1 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఫలితాలను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థినీ, విద్యార్థులు వారి ఫలితాలను UMANG యాప్ & Digilocker ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 11 మధ్య జరుగగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు CBSE Xth పరీక్షలకు హాజరయ్యారు. మార్కుల ఇంప్రూవ్మెంట్ కోసం Session -2 పరీక్షలు మే 15 నుంచి జరగనున్నాయి. CBSE XIIth (12వ తరగతి) ఫలితాలు మే రెండవ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఇప్పుడే ఫలితాలు తనిఖీ చేయడానికి స్టెప్స్ ఫాలో అవ్వండి.
- ముందుగా అధికారిక CBSE వెబ్ సైట్ ను https://www.cbse.gov.in/ సందర్శించండి.
- Home పేజీలోని RESULTS లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు CBSR Xth Session -1 ఫలితాలు తనిఖీ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ రోల్ నెంబర్, స్కూల్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, అడ్మిట్ కార్డ్ ఐడి నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
- ఫలితం ప్రీవ్యూ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోండి.
Digilocker ద్వారా ఫలితాలు తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)

































Comments
Post a Comment