Indian Railway Jobs: SECR New Vacancies Recruitment 2023 | సౌత్ సెంట్రల్ రైల్వేలో 1033 ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు.
భారతీయ రైల్వే 10వతరగతి, ఐటిఐ తో 2023-24 సంవత్సరానికి 1033 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.
ఎలాంటి రాతపరీక్ష లేకుండా! అకడమిక్/ టెక్నికల్ తరగతుల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 23.05.2023 నుండి 22.06.2023 వరకు అందుబాటులో ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ..
సౌత్ సెంట్రల్ రైల్వే, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ రాయిపూర్ డివిజన్ ఆఫీస్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నాం ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను 23.05.2023 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అప్రెంటిస్ సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులను జూన్ 22 వరకు సమర్పించవచ్చు. ఈ నియామకాలను Apprentices Act -1961 మరియు Rules -1962 ప్రకారం నిర్వహిస్తున్నారు.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 1033.
ట్రేడ్ అప్రెంటీస్ విభాగాలు:
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్),
టర్నర్,
ఫిట్టర్,
ఎలక్ట్రీషియన్,
స్టేనో గ్రాఫర్ (ఇంగ్లీష్),
స్టేనో గ్రాఫర్ (హిందీ),
కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రాం అసిస్టెంట్(COPA),
హెల్త్ & శానిటరీ ఇన్స్పెక్టర్,
మెకానిస్ట్,
మెకానిక్ డీజిల్,
మెకానిక్ రిఫ్రిజిరేటర్ & ఎయిర్ కండిషనర్,
మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, మొదలగునవి..
పై ఖాళీలు అన్ని (UR, EWS, OBC, SC, ST, PWBD & Ex.Ser.Man) వర్గాల అభ్యర్థులకు సీట్లు అందుబాటులో కలవు.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి..
10వ తరగతి/ మెట్రిక్యులేషన్/ ఐటిఐ అర్హత కనీసం 50 శాతం మార్కులతో కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ట్రేడ్ అప్రెంటీస్ శిక్షణా కాలం : 1 సంవత్సరం.
దరఖాస్తు విధానంవిధానం :: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 23.05.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.06.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.apprenticeshipindia.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment