✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 25.01.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Hyderabad రైల్వేలో 311 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:29.01.2026
  •  
  • NEW! 🎉 CSC Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:31.01.2026
  •  
  • NEW! 🎉తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:31.01.2026
  •   href="https://www.elearningbadi.in/2026/01/iiser-non-teaching-regular-jobs-2026.html"> NEW! 🎉 నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:02.02.2026  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో | అసిస్టెంట్ | టెక్నికల్ అసిస్టెంట్ | శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:04.02.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 32000 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.02.2026
  •  
  • NEW! 🎉 గ్రామ పంచాయతీ ల్లో భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:05.02.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:20.02.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 1428 విద్యా వాలంటీర్ల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్..Apply here
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ✨ డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల BSNL 558 Vacancies Recruitment 2024 Apply Online here..

    గ్రాడ్యుయేట్లకు శుభవార్త!


    • భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), వివిధ విభాగాల్లో 558 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.


    నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:

    • భారతీయ అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.
    • వయస్సు దరఖాస్తు తేదీ నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు. 
    • బ్యాచిలర్ డిగ్రీ అర్హత.
    • రాతపరీక్ష ఆధారంగా ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.


    భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా Advt No: BSNLCO-PERS/15(17)/2/2023PERS1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి (లేదా) దిగువ పేర్కొన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ..

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 558.


    పోస్టుల వారీగా ఖాళీలు:

    1. టెలికాం ఆపరేషన్ - 450,
    2. ఫైనాన్స్ - 84,
    3. సివిల్ - 13,
    4. ఎలక్ట్రికల్ - 11.. మొదలగునవి.


    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి (ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో బ్యాచిలర్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ & కాస్ట్ & మేనేజ్మెంట్ అకౌంటెన్సీ(MCA), చార్టెడ్ అకౌంట్(CA)) కనీసం 60 శాతం మార్పులతో అర్హత కలిగి ఉండాలి.
    మరిన్ని తాజా ఉద్యోగాల నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    తెలంగాణ ఉద్యోగాలు:: 2024. 

    📌 దరఖాస్తు చేశారా? :: TS RTC ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Karimnagar జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Hyderabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Mahabubabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Khammam జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Vikarabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Medak జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Kamareddy జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Nirmal జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    మిగిలిన జిల్లాల ఉద్యోగ సమాచారం త్వరలో Update చేయబడతాయి.

    📌 దరఖాస్తు చేశారా? :: అటవీ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: గ్రంథాలయ అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.

    📌 దరఖాస్తు చేశారా? :: Post Office ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.


    వయోపరిమితి:

    1. దరఖాస్తు తేదీ నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 
    3. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు వయో-పరిమితిలో సడలింపు కోరే అభ్యర్థులు నోటిఫికేషన్ చదవండి.
    4. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న టెలికాం సర్కిల్ లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.


    ఎంపిక విధానం:

    • రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.


    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.24,900/- నుండి రూ.50,500/- ప్రకారం ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.


    అధికారిక వెబ్సైట్ :: https://bsnl.co.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 26-January-2026
  •  
  • 👆Online Applications Ends on 29-January-2026
  •  
  • 👆Online Applications Ends on 31-January-2026
  •  
  • 👆Online Applications Ends on 31-January-2026
  •  
  • 👆Online Applications Ends on 02-February-2026
  •  
  • 👆Online Applications Ends on 04-February-2026
  •  
  • 👆Online Applications Ends on 04-February-2026
  •  
  • 👆Online Applications Ends on 05-February-2026
  •  
  • 👆Online Applications Ends on 20-February-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు, రాత పరీక్ష లేదు! తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. వివరాలు..

    ఆరోగ్యశాఖ లో రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, వివరాలివే.. GMC BKD Opening 80 JOBs Apply here..

    రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రైల్వేలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    ప్రభుత్వ ఉద్యోగాలు: రాత పరీక్ష లేకుండా! శాశ్వత కొలువులు. అర్హత: డిగ్రీ, డిప్లోమా. తెలుగు రాష్ట్రాల వారికి గోల్డెన్ ఛాన్స్. NALCO Opening 110 GETs Positions 2026 Apply Online here..

    భారీగా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ! పదో తరగతి అర్హత చాలు. సొంత జిల్లాలో పోస్టింగ్. తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఇతర నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు వివరాలు.

    గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ సంస్ధ బంపర్ నోటిఫికేషన్ విడుదల. AP TS మిస్ అవ్వకండి. NIRDPR Opening JOBs, No Exam Required, Apply Online here..

    TGSRTC 198 Supervisor JOBs: ట్రాఫిక్ సూపర్వైజర్, ట్రైనింగ్ మరియు మెకానికల్ సూపర్వైజర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ. Apply here

    తెలంగాణ 33 జిల్లా కోర్టులో 859 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు అప్లికేషన్ లింక్.

    గ్రామీణ బ్యాంక్ వ్యవసాయ అభివృద్ధి విభాగంలో అసిస్టెంట్ కొలువుల భర్తీ. సూపర్ ఛాన్స్ వెంటనే అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET January 2026 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ కేజీబీవీ పాఠశాలల్లో 1095 టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.

    జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, సెవెంత్, టెన్త్ పాస్ అప్లయ్ చేయండి.. TG District Court Notification 2026 Apply here.

    RFCL AP TG JOBs 2026 : శాశ్వత ఉద్యోగాల భర్తీకి రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ భారీ ప్రకటన Apply Online here..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కి మరొక నోటిఫికేషన్ రాత పరీక్ష లేదు ఎంపికైతే రూ.20,500 జీతం, పూర్తి వివరాలు.

    10th Pass Govt JOBs పోస్టల్ శాఖ లో శాశ్వత ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. India Post Rectt 2025 Apply here..

    CSC Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తెలుగు జిల్లాల్లో ఖాళీలు. పూర్తి వివరాలు. Operator Supervisor JOBs Apply

    TGSRTC 198 Supervisor JOBs: ట్రాఫిక్ సూపర్వైజర్, ట్రైనింగ్ మరియు మెకానికల్ సూపర్వైజర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ. Apply here

    పదో తరగతి, ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. వివరాలు , అప్లికేషన్ లింక్ ఇక్కడ. NCERT 173 Non-Academic New Vacancies 2025 Apply Online here..