పదో తరగతి పాస్ దరఖాస్తు చేసుకోండి, శాశ్వత ఫైర్ మెన్, ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలు AOC Secunderabad Opening 773 JOBs Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
- భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ C/o ఆర్మీ ఆర్డినెన్స్ క్రాప్స్ సెంటర్ సికింద్రాబాద్, నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త చెప్పింది..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 773.
రీజియన్ ల వారీగా/పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- ఈస్ట్ రీజియన్ లో -
- మెటీరియల్ అసిస్టెంట్ - 19,
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ - 19,
- సివిల్ మోటార్ డ్రైవర్ - 02,
- టెలి ఆపరేటర్ - 02,
- ఫైర్ మాన్ - 71,
- కార్పెంటర్ & జాయినర్ - 07
- పెయింటర్ & డెకరేటర్ - 05,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 09,
- ట్రేడ్స్ మాన్ మేట్ - 330.
- వెస్ట్ రీజియన్ లో -
- టెలి ఆపరేటర్ - 05,
- ఫైర్ మాన్ - 46.
- నార్తన్ రీజియన్ లో -
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ - 03,
- సివిల్ మోటార్ డ్రైవర్ - 02,
- టెలి ఆపరేటర్ - 02,
- ఫైర్ మాన్ - 34,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 01,
- ట్రేడ్స్ మాన్ మేట్ - 08.
- సదరన్ రీజియన్ లో -
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ - 02,
- సివిల్ మోటార్ డ్రైవర్ - 02,
- టెలి ఆపరేటర్ - 02,
- ఫైర్ మాన్ - 34,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 01,
- ట్రేడ్స్ మాన్ మేట్ - 08.
- సౌత్ వెస్ట్రన్ రీజియన్ లో -
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ - 04,
- సివిల్ మోటార్ డ్రైవర్ - 02,
- ఫైర్ మాన్ - 22,
- ట్రేడ్స్ మాన్ మేట్ - 11.
- సెంట్రల్ వేస్ట్ రీజియన్ లో -
- టెలి ఆపరేటర్ - 01,
- ఫైర్ మాన్ - 17.
- సెంట్రల్ ఈస్ట్ రీజియన్ లో -
- ఫైర్ మాన్ - 10 ..మొదలగునవి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి పదో తరగతి, ఐటిఐ & ఇంటర్మీడియట్ స్థాయి(10+2) అర్హత కలిగి ఉండాలి.
- జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ తో పాటు ఇంగ్లీష్ మరియు హిందీలో నిమిషానికి 30 పదాలు కంప్యూటర్ పై టైపింగ్ చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- ముందుగా వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి రాతపరీక్ష హాల్ టికెట్లను జారీ చేస్తారు.
- రాత పరీక్ష/ శారీర దారుడ్య పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు, పోస్టులను అనుసరించి Pay Scale (7th Pay Commission) Level -1, 5 ప్రకారం రూ.18,000/- నుండి రూ.92,300/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
📍ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుండి 21 రోజుల్లోగా దరఖాస్తులను చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02.12.2024 @ 00:01 Hrs నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.12.2024 @ 23:59 Hrs వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.aocrecruitment.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment