రక్షణ శాఖ లో 1213 శాశ్వత ఉద్యోగాలు విడుదల: రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేయండి.
ఆర్మడ్ వెహికల్ నిగం లిమిటెడ్ (AVNL) లో 1213 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్....
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన యూనిట్ ఆఫ్ ఆర్మడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 11.07.2026 నుండి 25.07.2026 వరకు దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 1213
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- నాన్ ఎగ్జిక్యూటివ్ (జూనియర్ టెక్నీషియన్) : 1005
- ఎగ్జిక్యూటివ్ (జూనియర్ మేనేజర్, కన్సల్టెంట్) : 208
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బి ఈ/బీటెక్/ఎం ఈ/ఎంటెక్/సి ఎ/ఎంబీఏ/పీజీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత ట్రేడ్ లో NCVT, NCA,ITI లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 65 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, అనుభవం ,ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.25,050/- నుండి రూ.1,29,000/- వరకు ప్రభుత్వ అన్ని అలవెన్స్లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300/-
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూ బీడీ /మాజీ సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.07.2026 @ 10:00AM
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 25.07.2026 @ 11:55PM
అధికారిక వెబ్సైట్ : https://avnl.co.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏






















Comments
Post a Comment