మల్టీ పర్పస్ వర్కర్ (MPW) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ HNK జిల్లాలో ఖాళీలు - రాత పరీక్ష లేదు - 7th Pass JOBs Apply చేసుకోండి.
అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయండి:
తెలంగాణ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, హనుమకొండ - ఆయుష్ శాఖ పత్రిక ప్రకటన: ఆయుష్య శాఖ జాతీయ ఆయుష్ మిషన్ హనుమకొండ జిల్లాలో ఆయుష్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాం లన నిర్వహించడానికి డైరెక్టర్ ఆయుష్ శాఖ తెలంగాణ వారి పరిపాలన నియంత్రణలో పనిచేయుటకు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ కేటగిరీల సేవలను 31.03.2027 వరకు సేవలు అందించడానికి ఖాళీగా ఉన్న పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడం కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థుల అర్హత పత్రాల కాపీలు పరిశీలన చేసి పోస్టింగ్ ఇస్తారు జోనల్ మరియు జిల్లా క్యాడర్ విభాగంలో పోస్టింగ్ ఉంటుంది.
📌 ఇప్పటికే ఆయుష్ విభాగంలో ఖాళీల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రకటనలు విడుదల అయినాయి ఆ వివరాలు మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు..
🔰 హైదరాబాద్ జిల్లా నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి
🔰 మంచిర్యాల జిల్లా నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి
🔰 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి
🔰 నాగర్ కర్నూల్ జిల్లా నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి
🔰 నల్గొండ జిల్లా నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి
🔰 పెద్దపల్లి జిల్లా నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి
🔰 జయశంకర్ భూపాలపల్లి నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- ఆయుష్ మెడికల్ ఆఫీసర్ - 03,
- ఫార్మసిస్ట్ - 01,
- సైకో సోషియల్ కౌన్సిలర్ - 01,
- యోగ ప్రొఫెషనల్ - 01.
- మల్టీ పర్పస్ వర్కర్ -02
అర్హత ప్రమాణాలు :
- పోస్టులను అనుసరించి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రథమ ప్రిపరేషన్ ఇస్తారు.
వయోపరిమితి :
- జూలై 1, 2026 నాటికి అభ్యర్థి 18 సంవత్సరాల వయస్సు పూర్తిచేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
- ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు 5 సంవత్సరాలు
- మాజీ సైనికులకు 3 సంవత్సరాలు
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంది
ఎంపిక విధానం :
- అందిన దరఖాస్తులను, స్క్రూటినీ చేసి, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- అయితే అభ్యర్థులను అర్హత ప్రమాణాల్లో కనబరిచిన ప్రతిభకు 90% వెయిటేజ్, అలాగే వయసుకు 10% వెయిటేజ్ కల్పిస్తారు.
- రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు.
- మల్టీ జోనల్ క్యాడర్ జిల్లా క్యాడర్ విభాగాల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
- అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం పోటీ పడవచ్చు.
గౌరవ వేతనం :
- వేతన వివరాలు ఈ క్రింద తెలుపబడినవి పోస్టుల ఆధారంగా చూడండి.
- ఆయుష్ మెడికల్ ఆఫీసర్ లకు రూ.40,000/-
- ఫార్మసిస్ట్ లకు రూ.15,000/-
- సైకో సోషియల్ కౌన్సిలర్ లకు రూ.500/- (ప్రతి సెషన్ మరియు సంవత్సరం మొత్తంలో 200 విజిట్లు)
- యోగ ప్రొఫెషనల్ లకు రూ.28,000/-
- మల్టీ పర్పస్ వర్కర్ రూ.15,000/-
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు విధానం :
- పైన తెలుపబడిన పోస్టులకు, నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
- పోస్టుల వారీగా అప్లికేషన్ ఫామ్ పై లింక్ లో ఉన్నాయి గమనించండి.
- అభ్యర్థులు సంబంధిత పోస్టులకు నిర్దేశించిన దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా నింపి, నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హతలకు సంబంధించిన ధూపత్రాలు, అవసరమైన ఇతర పత్రాల గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన పాత్రులను జత చేయాలి.
- దరఖాస్తులను స్వయంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించవచ్చు.
దరఖాస్తుల స్వీకరణ చిరునామా :
- O/o The District Medical & Health Officer, S - 16, 2nd floor, Integrated Districts pamphlet (IDOC), Hanamkonda District - 506001.
అధికారిక వెబ్సైట్ :: https://hanumakonda.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
అదికారిక దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 22.10.2036 @ 10:30 నుండి,
దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 28.10.2026 @ 05::00 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






















Comments
Post a Comment