TS EdCET - 2022 Hall Tickets Out | తెలంగాణ బి. ఎడ్ - 2022 ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల | డౌన్లోడ్ చేయండిలా..
తెలంగాణ రాష్ట్ర "ఉపాధ్యాయ వృత్తి శిక్షణ" ఉమ్మడి ప్రవేశ పరీక్ష TS EdCET - 2022 హాల్ టికెట్లు విడుదల...
ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హతతో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ & సెకండరీ స్థాయి(1-5, 6-8 & 9-10) ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడటానికి, సంబంధించిన కోర్స్ TS EdCET (బ్యాచిలర్ ఎడ్యుకేషన్). 2022-23 విద్యా సంవత్సరానికి సంభవించిందిన ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను బోర్డ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ) తాజాగా విడుదల చేసింది.. ఈ నెల 26న నిర్వహించనున్నటువంటి వృత్తి విద్య కోర్సు పరీక్షకు హాల్ టికెట్లు ఈరోజు(21.07.2022) నుండి అందుబాటులోకి వచ్చాయి, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి,.. రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ.. మొదలగు వివరాలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్చు..
పోస్టల్ శాఖా ఉద్యోగాలకు సాంభందించిన 2వ ఎంపిక జాబితా విడుదల..
★ TS EdCET-2022 హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేయడం ఎలా?
◆ TS EdCET - 2022 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://edcet.tsche.ac.in/
◆ Home పేజీలోని Applications విభాగంలోని Download Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి.
TS DEECET - 2022 Hall Tickets | తెలంగాణ DEECET-2022 ప్రవేశ పరీక్ష విడుదల | డౌన్లోడ్ చేయండిలా..
◆ ఇప్పుడు మీరు TS EdCET-2022, హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీడైరెక్టర్ అవుతారు.
◆ తదుపరి రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదుచేసి.. Download Hallticket బటన్ పై క్లిక్ చేయండి.
◆ ఈ నెల 27న జరుగనున్న TS EdCET - 2022 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి..
అధికారిక వెబ్సైట్ :: https://edcet.tsche.ac.in/
డైరెక్ట్ గా TS EdCET-2022 హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment