10+2 తో 1205+ శాశ్వత ఉద్యోగాలు | వెంటనే దరఖాస్తు చేయండి. SSC Stenographer Permanent Positions Recruitment 2023 | Apply Online here..
10+2 తో 1205+ శాశ్వత ఉద్యోగాలు | వెంటనే దరఖాస్తు చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త!
- ఇంటర్మీడియట్ అర్హత తో ఎలాంటి అనుభవం లేకుండా శాశ్వత ఉద్యోగాలు.
- భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి.
- మహిళా, పురుష అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. అధికారిక ఆన్లైన్ దరఖాస్తు లింక్ పేజీ చివరలో పిన్ చేయబడింది చూడండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య : 1,207.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- మొత్తం 49 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
- వివరణ ఆత్మక ఖాళీల వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి విభాగంలో - 93.
- స్టెనియోగ్రాఫర్ గ్రేడ్ డి విభాగంలో - 1114.
అర్హత ప్రమాణాలు..
విద్యార్హత:
- 23.08.2023 నాటికి పోస్టులను అనుసరించి అర్హతను గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి;
- ఇంటర్మీడియట్ (12వ, తరగతి) లేదా తత్సమాన అర్హత పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- ఎలాంటి అనుభవం అవసరం లేదు.
- ఈ ఉద్యోగాలకు మహిళలు & పురుష అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు. రిజర్వేషన్ల వారీగా వారికి ఖాళీల కేటాయింపులు నిర్ణయించబడ్డాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి:
- 01.08.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థుల(స్థితిని బట్టి) 5 - 45 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష/ స్టెరియోగ్రాఫర్ స్కిల్ టెస్ట్/ ధ్రువపత్రాల పరిశీలన/ మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- ఈ రాత పరీక్ష పేపర్ - ఇంగ్లీష్ & హిందీ మాధ్యమాల ఉంటుంది.
పరీక్ష విధానం:
- ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష నిర్వహిస్తారు.
- మొత్తం 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
- రాత పరీక్ష సమయం 2 గంటలు.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్పు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉండి.
- ప్రతి తప్పు సమాధానానికి, ఒకటి బై మూడవ వంతు (0.25) మార్క్ కట్ చేస్తారు.
- తదుపరి, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
- కట్ ఆఫ్ మార్కులు, రూల్ అఫ్ రిజర్వేషన్ల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష సెంటర్ల వివరాలు:
- దేశవ్యాప్తంగా మొత్తం 9 రీజియన్ లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్య జిల్లాలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలు;
- AP లో - చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్టణం మొదలగునవి.
- TS లో - హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మొదలగునవి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు మరియు మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02.08.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.08.2023 రాత్రి 11:00 గంటల వరకూ.
ఆన్లైన్ దరఖాస్తులో సవరణలకు కరెక్షన్ విండో అందుబాటులోకి వచ్చే తేదీ :: 24.08.2023 నుండి 25.08.2023 రాత్రి 11:00 గంటల వరకు.
కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహించు తేదీ :: అక్టోబర్, 2023.
అధికారిక వెబ్సైట్ :: https://ssc.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment