తెలంగాణ జిల్లా సొసైటీ సెంటర్లలో ఉద్యోగాలు, జిల్లాల వారీగా ఖాళీలు ఇవే..TSACS MOs ARTC Recruitment Notification 2023. Apply here.
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రతినెల రూ.72,000/- వేతనంతో.. మెడికల్ ఆఫీసర్ల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నోటిఫికేషన్ ప్రకారం, అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలిగితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయండి. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారిక నోటిఫికేషన్ లో పొందుపరిచారు. అభ్యర్థులు దిగువ సూచించిన వివరాల ఆధారంగా, లేదా అధికారిక నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి, నోటిఫికేషన్ వివరాలను తనిఖీ చేసి, తదుపరి దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య : 20.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:
- హైదరాబాద్ - 04,
- కరీంనగర్ - 06,
- ఖమ్మం - 01,
- మహబూబ్నగర్ - 02,
- మెదక్ - 02,
- నల్లగొండ - 01,
- నిజామాబాద్ - 02,
- వరంగల్ - 02.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, తప్పనిసరిగా MBBS అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
📌 ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ :: 10.08.2023 సాయంత్రం 04:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
- సంబంధిత జిల్లా ART సెంటర్ హాస్పిటల్ సూపర్డెంట్ గారికి చివరి తేదీకి ముందు "అధికారిక దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి సంబంధిత అర్హత ధ్రువపత్రల కాపీలను జత చేసి" సమర్పించాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల పోస్టులను అనుసరించి రూ.22,400 - 72,000/- వరకు ప్రతినెల చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ : https://tsacs.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment