✨Flash Updates✨  
  • NEW! 🎉 AWT AWH ఉద్యోగాల భర్తీకి KMBA జిల్లా నుండి నోటిఫికేషన్, 433 పోస్టుల కోసం..Apply here చి.తే:23.10.2026
  •  
  • NEW! 🎉 TGPMB పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here చి.తే:24.10.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.10.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో.. 78 శాశ్వత ఉద్యోగాలు విడుదల, జిల్లా పరిధిలో పోస్టింగ్..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో, 166 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 ఇన్సూరెన్స్ కంపెనీ లో 321 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.10.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో 530 JOBs భర్తీ..Apply here చి.తే:29.10.2026
  •  
  • NEW! 🎉 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 రూ.40,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 మత్స్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష | ఫీజు లేదు..Apply here చి.తే:31.10.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ, డిప్లొమా, జనరల్ & ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! 195 ఖాళీలు భర్తీ..Apply here చి.తే:01.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో 335 ఖాళీల భర్తీ..Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు.Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:05.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీ - 3548 పోస్టులు..Apply here చి.తే:06.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 స్వీపర్ | చౌకిధార్ ఉద్యోగాలు విడుదల - 10th పాస్..Apply here చి.తే:11.11.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖలో 521 ఉద్యోగాలకు నోటిఫికేషన్..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 సెక్రటేరియట్ లో రాత పరీక్ష లేకుండా! 250 టెక్నికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    రైల్వేలో రాత పరీక్ష లేకుండా 3093 ఉద్యోగాలు. దరఖాస్తు లింక్ ఇక్కడ | Indian Railway RRC NR Act Apprentice JOBs Apply here.

    భారతీయ రైల్వే 10వతరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ తో 3093 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.

    • ఎలాంటి రాతపరీక్ష లేదు! అకడమిక్/ టెక్నికల్ అర్హత ల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
    • ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 11.12.2023 నుండి 11.01.2024 వరకు అందుబాటులో ఉంటుంది.
    • ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో వివరాలు మీ కోసం ఇక్కడ..


    రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC) నార్తన్ రైల్వే(NR) వివిధ వర్క్  షాప్/ యూనిట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న యాక్ట్ అప్రెంటీస్ ట్రేడ్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అప్రెంటిస్ సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను జనవరి 01, 2024 సాయంత్రం 11:59 వరకు సమర్పించవచ్చు. ఈ నియామకాలను Apprentices Act -196 ప్రకారం  నిర్వహిస్తున్నారు.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 3093.


    వర్క్ షాప్/ యూనిట్ ల వారీగా ఖాళీల వివరాలు;

    ట్రేడ్ అప్రెంటీస్ విభాగాలు:

    1. ఫీట్టర్, 
    2. వెల్డర్ (గ్యాస్/ ఎలక్ట్రిక్),
    3. మెకానిక్ డీజిల్ (ఫీట్టర్),
    4. రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్, 
    5. కార్పెంటర్, 
    6. ఎలక్ట్రానిక్ మెకానిక్, 
    7. పెయింటర్ (జనరల్),
    8. మెకానికల్ (డీజిల్), 
    9. మెకానిక్ (మోటార్ వెహికల్),
    10. మెకానిక్ మిషన్ టోల్ మెయింటెనెన్స్ (MMTM),
    11. ఎలక్ట్రీషియన్ వైర్మెన్..మొదలగునవి..

    • పై ఖాళీలు అన్ని (UR, EWS, OBC, SC, ST, PWBD & Ex.Ser.Man) వర్గాల అభ్యర్థులకు సీట్లు అందుబాటులో కలవు.


    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి..
    2. 10వ తరగతి/ మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ తో, (NCVT/ SCVT) నుండీ సంబంధిత ట్రేడ్ ITI అర్హత కనీసం 50 శాతం మార్కులతో కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    1. 11.01.2024 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాల మించకూడదు.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
    3. దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.


    యాక్ట్ అప్రెంటీస్ శిక్షణా కాలం : 1 సంవత్సరం.


    దరఖాస్తు విధానం :: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.100/-.

    • ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.12.2023.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.01.2024.


    అధికారిక వెబ్సైట్ :: https://www.rrcnr.org/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ సమర్పించడానికి ::  ఇక్కడ క్లిక్ చేయండి.


     📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 23-October-2026
  •  
  • 👆Online Applications Ends on 24-October-2026
  •  
  • 👆Online Applications Ends on 26-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 28-October-2026
  •  
  • 👆Online Applications Ends on 29-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 31-October-2026
  •  
  • 👆Online Applications Ends on 01-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 05-November-2026
  •  
  • 👆Online Applications Ends on 06-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Online Applications Ends on 11-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 15-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    రైల్వేలో ఉద్యోగాలు విడుదల.. 10+2 తో 1688 శాశ్వత టికెట్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేసాయి. ఇలా అప్లై చేయండి, ఉద్యోగం మీదే..

    ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - మాతృభూమి పట్టణ మహిళా స్వశక్తి సమాఖ్య దరఖాస్తులు ఆహ్వానం..

    📢 మహిళలకు శుభవార్త! మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల - ఇలా అప్లై చేయండి.

    ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో 60 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష ఫీజు లేదు. ఇలా అప్లై చేయండి.

    KVS Notification 2026: జిల్లా కేంద్రీయ విద్యాలయాల్లో Teachers Staff ఉద్యోగాలు విడుదల.. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో "ఆఫీస్ అసిస్టెంట్" ఉద్యోగాలు విడుదల - ఆంధ్ర ప్రదేశ్ | తెలంగాణలో ఖాళీలు - ఇలా అప్లై చేయండి..

    మల్టీ పర్పస్ వర్కర్ (MPW JOBs) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ WGL జిల్లాలో ఖాళీలు - రాత పరీక్ష లేదు - 7th - Degree Pass JOBs Apply చేసుకోండి.

    DMHO నిరుద్యోగులకు గుడ్ న్యూస్! SRCL ఆరోగ్యశాఖలో 33 ఉద్యోగాలు విడుదల, 10th Inter Degree పాస్ వినియోగించుకోండి.

    Popular Posts of this Blog

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 3548 పోస్టుల వివరాలు తెలుసుకోండి

    మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TG New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు, ₹.60,000/- ఇలా అప్లై చేయండి.

    తెలంగాణ జిల్లాల్లో, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ ఇక్కడ ఉన్నది. డౌన్లోడ్ చేసుకోండి.

    BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి - Vacancies Notification - Apply

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    DMHO Contract Medical Srtaff JOBs 2026: NRL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 37 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.