ఉచిత ఉద్యోగం శిక్షణ: డిగ్రీ పాస్ దరఖాస్తు చేసుకోండి.. MANUU CSE RCA Recruitment 2024, Apply here..
ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం..
దేశవ్యాప్తంగా అభ్యర్థుల ఈ శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకోండి.
రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (RCA) సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఎంపికైన వారికి ఉచిత శిక్షణతో పాటు వసతి సౌకర్యాలు కల్పిస్తుంది. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించడానికి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరుతుంది. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసుకుని, సివిల్ సర్వీసెస్-2025 (ప్రిలిమినరీ & మెయిన్స్) పరిక్షల కోసం సన్నదమవుతున్న మహిళలు, మైనారిటీలు, SC, ST అభ్యర్ధులు దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించవచ్చు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికలు ఉంటాయి. పేపర్ -1 & పేపర్ -2 రూపంలో పరీక్ష ఉంటుంది. పేపర్ -1 లో జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ప్రశ్న పత్రం ఉంటుంది. పేపర్ -2 నుండి ఎస్సే రూపంలో ప్రశ్నలు అడుగుతారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో వసతి కల్పిస్తారు.
ముఖ్య తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం :: 27.08.2024.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ :: 20.09.2024.
ప్రవేశ పరీక్ష తేదీ :: 29.09.2024.
ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల :: 04.10.2024.
ఇంటర్వ్యూ తేదీ :: 15.10.2024 నుండి 18.10.2024.
ఇంటర్వ్యూ ఫలితాలు విడుదల :: 21.10.2024.
ప్రవేశం పొందుటకు చివరి తేదీ :: 25.10.2024.
శిక్షణ తరగతులు ప్రారంభం :: 28.10.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.manuu.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment