రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్. అందరూ ఇక్కడ దరఖాస్తు చేసుకోండి . NO Exam Required Govt JOB Notification Apply 167 Posts here..
రాత పరీక్ష లేకుండా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ:
భారత ప్రభుత్వ మినీ రత్న కంపెనీ కు చెందిన నైవేలి లెగ్నెట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది అభ్యర్థులు దరఖాస్తులను జనవరి 15, 2025 నాటికి సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ పిడిఎఫ్, అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 167.
పోస్టుల వారీగా ఖాళీలు :
- మెకానికల్ - 84,
- ఎలక్ట్రికల్ - 48,
- సివిల్ - 25,
- కంట్రోల్ & ఇన్స్ట్రుమెంటేషన్ - 10.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ (బ్యాచిలర్/ టెక్నికల్) అర్హత కలిగి ఉండాలి.
- ప్రామాణిక GATE -2024 స్కోర్ తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- సర్టిఫికెట్ వెరిఫికేషన్/ మెడికల్ పరీక్షలు/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ముందుగా శిక్షణ ఇస్తారు.
- శిక్షణలో రూ.50,000/- జీతం గా చెల్లిస్తారు.
- తదుపరి శాశ్వత E-3 గ్రేడ్ కొలువు వరిస్తుంది.
- వేతన శ్రేణి రూ.40,000/- నుండి రూ.1,60,000/- ప్రకారం ప్రతి నెల ఇతర అలవెన్స్ తో కలిపివేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం వీడియో చూడండి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మాది సైనికులకు రూ.354/-,
- మిగిలిన వారికి రూ. రూ.854/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.12.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.01.2025.
అధికారిక వెబ్సైట్ :: https://www.nlcindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment