తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త! 10th, ITI, Degree, Diploma తో 200 ఖాళీల భర్తీకి భారీ ప్రకటన Apply Online here..
అప్రెంటీస్ షిప్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ తెలుగు రాష్ట్రాల యువతకు IOCL బంపర్ నోటిఫికేషన్.
10th, ITI, Degree, Diploma అర్హతతో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు, IOCL సదరన్ రీజియన్ లో ఖాళీగా ఉన్న 200 టెక్నీషియన్/ ట్రేడ్ అప్రెంటిస్ & గ్రాంట్ వేట్ అప్రెంటీస్(టెక్నికల్, నాన్-టెక్నికల్) విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది..
- ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
IOCL 200 అప్రెంటిస్ నియామకాలు 2025
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 200.
ట్రేడ్ ల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి..
- 10th, ITI, Degree, (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్/ ఇన్స్ట్రుమెంటేషన్) డిప్లొమా ఇంజనీరింగ్, BSc అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత 10th అర్హతతో ఐటిఐ సర్టిఫికెట్ విభాగంలో (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT)/ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (SCVT)) నుండి అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- MBA/MCA/CA/ ICWA/ LLB మొదలగు ఉన్నత స్థాయి అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులకు అనర్హులు.
వయోపరిమితి:
- 31.01.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
- OBC-NCL లకు మూడు సంవత్సరాలు,
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు,
- SC/ST అభ్యర్థులకు 15 సంవత్సరాలు,
- OBC-NCL లకు 13 సంవత్సరాలు.. వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- మెరిట్ ప్రాతిపదికన ఎంపికలు నిర్వహిస్తారు.
- అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా మెరిట్ లిస్ట్, ప్రిపేర్ చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ తో సీట్ల భర్తీ చేస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: లేదు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించే అభ్యర్థులకు సూచనలు:
- అభ్యర్థులు తప్పనిసరిగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ & చెక్ బుక్ కలిగి ఉండాలి.
- అలాగే వ్యక్తిగత మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి..
- ఇటీవల ఫోటో & సంతకం,
- అప్ లోడ్ చేయడానికి వీలుగా ఉండే లాగా..
- SSC మార్క్ మేమో,
- కుల ధ్రువీకరణ పత్రం,
- దివ్యాంగుల అయితే సదరం సర్టిఫికెట్,
- ఆధార్ కార్డ్, పాన్ కార్డ్.. మొదలగునవి..
- అధికారిక వెబ్ సైట్ ను సందర్శించే న్యూ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.
- తదుపరి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఇప్పటికే ప్రారంభమైనది,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 16.02.2025.
అధికారిక వెబ్సైట్ :: https://iocl.com/apprenticeships
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి, ఈ క్రింది దశలను అనుసరించండి.
- నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచ గలదా భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక IOCL వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :
- అధికారిక Home పేజీలోని What's New పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు What's New పేజీ లోకి రీ డైరెక్ట్ అవుతారు.
- పేజీని స్క్రోల్ చేసి ఈ విభాగంలో కనిపిస్తున్న, మొదటి లింక్ పై క్లిక్ చేయండి.
- దరఖాస్తు సమర్పించడానికి Link for Applications to Upload Documents లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు సర్టిఫికెట్ అప్లోడ్ చేయడం మరియు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీ డైరెక్ట్ అవుతారు.
- మీ పేరు కొత్తగా నమోదు చేసుకునే అభ్యర్థులు "New Registration" లింక్ పై క్లిక్ చేసి, సంబంధిత, వ్యక్తిగత, విద్యార్హత వివరాలతో రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకొని.. దరఖాస్తులను సమర్పించండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment