✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ప్రభుత్వ శాశ్వత 133 కొలువుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 AP Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 G Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.08.2026
  •  
  • NEW! 🎉 మరో జిల్లా నుండి.. అంగన్వాడి టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:22.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు విడుదల, ప్రారంభంలో 56,100 జీతం..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 206 శాశ్వత ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 SBI Opening 1538 Vacancies..Apply here చి.తే:27.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:28.08.2026
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.1,50,000/- వరకు స్కాలర్షిప్..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ నర్సింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖ శాశ్వత 282 మెడికల్ స్టాప్ పోస్టులు విడుదల..Apply here చి.తే:08.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల..Apply here చి.తే:13.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    జాబ్ మేళా 2025: 510 ఉద్యోగాల భర్తీకి నవంబర్ 7న ఇంటర్వ్యూలు, వేదిక, సమయం ఇక్కడ..

     నిరుద్యోగులకు శుభవార్త!


    7వ తరగతి, 10 వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీ.ఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లొమా, బీ.ఈ/ బీ.టెక్, ఎంబీఏ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతల తో ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా 510+ ఉద్యోగాల భర్తీకి పోస్టర్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక (APSSDC) పోర్టల్ నందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచనలు చేసింది. 11+ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 510+ ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి నవంబర్ 7 న ఉదయం 09:00 గంటల నుండి K.T.R. Women's College GUDIVADA Assembly Constituency, Krishna District వేదికగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఈ ఉద్యోగం మేళాకు హాజరై విజయవంతం చేయాలని, అలాగే ఉద్యోగ అవకాశాలను అందుకోండి. ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు జాయినింగ్ ఆర్డర్ జారీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్ జిల్లాల వారీగా మీకోసం..

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    జాబ్ మేళా 2025
    రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్APSSDC నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ
    ఖాళీల సంఖ్య 510
    పోస్ట్ పేరు 

    వివిధ ప్రైవేట్ ఉద్యోగాలు

    వయస్సు18 - 35 సంవత్సరాల మధ్య.
    అర్హత7th, 10th, ITI, Inter, Diploma & Degree
    ఎంపికఇంటర్వ్యూ తో 
    పే-స్కేలు/ వేతనంరూ.10,000 - రూ.30,000
    పోస్టింగ్ ప్రదేశాలు కృష్ణా డిస్ట్రిక్ట్, విజయవాడ, శ్రీ సిటీ, తిరుపతి జిల్లా, హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం, గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు.
    ఇంటర్వ్యూ తేదీ07.11.2025
    అధికారిక వెబ్సైట్
    https://naipunyam.ap.gov.in/


    ఖాళీల వివరాలు: 

    • మొత్తం ఖాళీల సంఖ్య : 520+.


    పోస్టుల వారీగా ఖాళీలు :




    ఇంటర్వ్యూలో పాల్గొంటున్న కంపెనీల వివరాలు:

    1. Axis Bank, NS Instruments Pvt. Ltd, 
    2. Colgate-Palmolive Ltd, 
    3. Mukku Financial Consulting Pvt. Ltd. 
    4. HDB Finance Services Limited, 
    5. Bandan Bank Ltd., 
    6. Varun Motors Pvt. Ltd., 
    7. Mohan Spintex India Ltd., 
    8. Technotask Business Solutions Pvt. Ltd., 
    9. Apollo Pharmacy, 
    10. Srinivasa Tractors - Escorts Powertrac.. మొదలగునవి.

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి..

    విద్యార్హత:

    • పోస్ట్ లను బట్టి 7వ తరగతి,10 వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీ.ఈ, బీ.టెక్, ఎంబీఏ, బీ.ఫార్మసీ, ఎం ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.

    వయోపరిమితి:

    • 18 నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    ఇంటర్వ్యూ సమయంలో చూపించాల్సిన సర్టిఫికెట్ల వివరాలు :
    1. Multiple Resumes 
    2. Xerox copies of Qualification Certificates, 
    3. Aadhar, 
    4. PAN.. etc.


    గౌరవ వేతనం:

    • ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000/- నుండి రూ.30,000/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు.


    ఇతర వివరాలకు ఈ నెంబర్ లను సంప్రదించండి.

    ◆ APSSDC Help Line : 9988853335, 8712655686, 8790118349, 8790117279 & 9848819682, 9666654641.


    📌 రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


    ఇంటర్వ్యూ సమయం, తేదీ:

    07.11.2025, ఉదయం 09:00 గంటల నుండి.


    అధికారిక వెబ్సైట్: https://naipunyam.ap.gov.in/ & https://naipunyam.ap.gov.in/user-registration


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 18-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 22-August-2026
  •  
  • 👆Online Applications Ends on 22-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 27-August-2026
  •  
  • 👆Online Applications Ends on 28-August-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 08-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో టీచర్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు..

    గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖాళీలు. అప్లై లింక్ ఇక్కడ.

    150 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టులు విడుదల. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    ప్రభుత్వ సంస్థలు కుక్, అటెండర్, సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రూ.28,000/- జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    రాత పరీక్ష లేకుండా! జిల్లా ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు, పూర్తి వివరాలు ఇక్కడ GMC Telangana Opening Medical Staff Positions Apply here

    రూ.88,000/- జీతంతో ప్రభుత్వ సంస్థ భారీ నోటిఫికేషన్ విడుదల. ఇలా అప్లై చేయండి.

    ప్రభుత్వ దావఖాన ఉద్యోగాలు విడుదల, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు ఇవే..

    ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఎస్బిఐ బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ. 9124 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఉద్యోగ అవకాశాలు. ఆగస్ట్ 25న జాబ్ మేళా. విద్యార్హతలు, పోస్టుల వివరాలు ఇక్కడ.

    Popular Posts of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల.. అన్ని జిల్లాల వారు అప్లై చేయండి.

    SCCL New Notification 2036: కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. వివరాలు తనిఖీ చేయండి.