✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    గ్రామీణ వ్యవసాయ శాఖ లో ఉద్యోగాల భర్తీ! బ్యాచిలర్ డిగ్రీలు మిస్ అవ్వకండి! NABARD Opening 102 Assistant Vacancies Apply here..

    డిగ్రీ అర్హతతో గ్రామీణ వ్యవసాయ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..


    నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 102 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జులై 27 వ తేదీ నుండి ప్రారంభమైనది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దిగువ తెలుపబడిన దరఖాస్తు డైరెక్ట్ లింక్ పై చేసి దరఖాస్తు సమర్పించండి. ఆగస్ట్ 15 తో ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ముగియనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. నాబార్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ -ఏ 2024, నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలలైనా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.


    పోస్టుల వివరాలు:

    • మొత్తం పోస్టుల సంఖ్య: 102.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 60% (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 55%)మార్కులతో జనరల్/ టెక్నికల్/ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


    వయో-పరిమితి:

    1. 01.07.2024, నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 
    2. రిజర్వేషన్ వర్గాలవారికి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    1. ఈ ఉద్యోగాలకు ఎంపిక లు రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు.
    2. రాత పరీక్ష ప్రిలిమినరీ, మెయిన్స్ రూపంలో ఉంటుంది.
    3. పూర్తి సిలబస్ మరియు పరీక్ష అంశాల వివరణాత్మక సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

    🎉తాజా ఉద్యోగాలు దరఖాస్తు చివరి తేదీ తో..
    🔰 తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here ..
    🔰 30 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్.. Apply here .. చివరి తేదీ:05.08.2024.
    🔰 పోస్టల్ శాఖ 10వ తరగతి పాస్ తో ✨రాత పరీక్ష లేకుండా! 44,228 ఉద్యోగాలు భర్తీ!.. Apply here .. చివరి తేదీ:05.08.2024.
    🔰 బ్యాచిలర్ డిగ్రీ తో 112 ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీ!.. Apply here .. చివరి తేదీ:05.08.2024.
    🔰 గ్రామీణ కరెంట్ ఆఫీస్ మెరిట్ తో భారీగా 30 ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. Apply here .. చివరి తేదీ:08.08.2024.
    🔰 డిగ్రీతో 🔥200 శాశ్వత ఉద్యోగాల భర్తీ.. AP TS లో పోస్టింగ్.. Apply here .. చివరి తేదీ:14.08.2024.
    🔰 రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్, షార్ట్ లిస్టింగ్ తో ఎంపిక.. Apply here .. చివరి తేదీ:14.08.2024.
    🔰 రైల్వే లో 2424 ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. Apply here .. చివరి తేదీ:15.08.2024.
    🔰 94 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here .. చివరి తేదీ:16.08.2024.
    🔰 2006 ఇంటర్మీడియట్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు.. Apply here .. చివరి తేదీ:17.08.2024.
    🔰 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. షార్ట్ లిస్ట్ తో ఎంపిక.. Apply here .. చివరి తేదీ:19.08.2024.
    🔰 ప్రభుత్వ 209 నర్స్ & అసిస్టెంట్ ఉద్యోగాలు.. Apply here .. చివరి తేదీ:19.08.2024.
    🔰 పదో తరగతి/ ఐటిఐ/ డిప్లొమా తో 467 శాశ్వత ఉద్యోగాల భర్తీ.. Apply here .. చివరి తేదీ:21.08.2024.
    🔰 10th, ITI, 10+2 అర్హత లతో సెంట్రల్ రైల్వే ఉద్యోగాలు .. Apply here .. చివరి తేదీ:28.08.2024.
    🔰 శిక్షణతో ఉపాధి అవకాశాలు కల్పించడానికి హైదరాబాదులోని లైఫ్ కేర్ దరఖాస్తులు ఆహ్వానం.. Apply here .. చివరి తేదీ:29.09.2024.
    🔰 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. హైదరాబాద్ హోటల్ మేనేజ్మెంట్ సంస్థ లో ఉద్యోగాలు.. Apply here .. చివరి తేదీ:30.09.2024.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.44,500 - రూ.89,150/- ప్రకారం అన్ని అలవెన్స్ తో కలిపి దాదాపుగా రూ.1,00,000/- వరకు చెల్లిస్తారు.


    రాత పరీక్ష సెంటర్ల వివరాలు :

    • రాత పరీక్ష సెంటర్లను దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని జిల్లాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు..


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :

    1. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు. 
    • ఇంటిమేట్ చార్జీల కోసం రూ.150 చెల్లించాలి.
    1. మిగిలిన అందరికీ దరఖాస్తు ఫీజు రూ.700/-.
    2. ఇంటిమేట్ చార్జీల కోసం రూ.150/-.
    • మొత్తం ఫీజు రూ.850/-.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.07.2024 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.08.2024 వరకు.


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.


    అధికారిక వెబ్సైట్ :: https://www.nabard.org/


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..