జాతీయ టెక్నాలజీ సంస్థ లో 50 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ | SVNIT 50 Faculty Positions Recruitment 2023 | Apply Online here..
డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, అర్హతలు కలిగిన భారతీయ అభ్యర్థులకు శుభవార్త!.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ.
- ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 24.04.2023 నాటికి సమర్పించవచ్చు.
- వివిధ సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి.
సూరత్ లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న ఈ క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సెక్యూరిటీ గార్డ్ అటెండెంట్ డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 50.
విభాగాలు:
సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ & హ్యుమానిటిక్స్.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, ఉత్తీర్ణతతో.. సంబంధిత విభాగంలో బోధన/ పరిశోధన/ పారిశ్రామిక రంగాల్లో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 60 సంవత్సరాలకు మించకూడదు.
టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు వివరాలివే.. వివరాలివే..
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలు కనపరిచిన ప్రతిభ, సంబంధిత రంగాల్లో అనుభవం ఆధారంగా షార్ట్ లిఫ్ట్ చేసి, రాత పరీక్ష/ ప్రజంటేషన్/ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- గ్రేడ్-1 (పే లెవెల్-12),
- గ్రేడ్-2 (పే లెవెల్-11),
- గ్రేడ్-2 (పే లెవెల్-10)..
- ప్రకారం రూ.70,900 - రూ.1,67,400 వరకు ప్రతినెలా అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
డాటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది | దరఖాస్తు చేశారా?.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- UR/ OBC/ EWS లకు రూ.1,000/-.
- ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు & మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ :: 15.03.2023.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 24.04.2023.
ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు ఫారంతో అర్హత ధృవ పత్రాల కాపీలను జత చేసి హార్డ్ కాపీ లను పంపించడానికి చివరి తేదీ :: 04.05.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.svnit.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment