✨Flash Updates✨  
  • NEW! 🎉 AWT AWH ఉద్యోగాల భర్తీకి KMBA జిల్లా నుండి నోటిఫికేషన్, 433 పోస్టుల కోసం..Apply here చి.తే:23.10.2026
  •  
  • NEW! 🎉 TGPMB పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here చి.తే:24.10.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.10.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో.. 78 శాశ్వత ఉద్యోగాలు విడుదల, జిల్లా పరిధిలో పోస్టింగ్..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో, 166 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 ఇన్సూరెన్స్ కంపెనీ లో 321 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.10.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో 530 JOBs భర్తీ..Apply here చి.తే:29.10.2026
  •  
  • NEW! 🎉 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 రూ.40,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 మత్స్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష | ఫీజు లేదు..Apply here చి.తే:31.10.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ, డిప్లొమా, జనరల్ & ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! 195 ఖాళీలు భర్తీ..Apply here చి.తే:01.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో 335 ఖాళీల భర్తీ..Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు.Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:05.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీ - 3548 పోస్టులు..Apply here చి.తే:06.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 స్వీపర్ | చౌకిధార్ ఉద్యోగాలు విడుదల - 10th పాస్..Apply here చి.తే:11.11.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖలో 521 ఉద్యోగాలకు నోటిఫికేషన్..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 సెక్రటేరియట్ లో రాత పరీక్ష లేకుండా! 250 టెక్నికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    జిల్లా న్యాయవ్యవస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు.. DLSA Bhadradri Kothagudem Assistant JOBs Apply here..

    💁🏻‍♂️ పదో తరగతి/తస్సమాన అర్హతతో జిల్లా కోర్టులో ఆఫీస్ అసిస్టెంట్/ క్లర్క్ మరియు అటెండర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!

     

    🎯  ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ మరియు అటెండర్ ఉద్యోగాల కోసం జిల్లా న్యాయవ్యవస్థ బంపర్ నోటిఫికేషన్ జారీ..

    ఎలాంటి రాత పరీక్ష లేదు, మెరిట్ తో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫామ్ Pdf నోటిఫికేషన్ చివరలో ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ లింక్ పై క్లిక్ చేసి, డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత వ్యక్తిగత విద్యార్హత వివరాలతో పూర్తిచేసి, దానితో నకలు కాపీలను జత చేసి, నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు చివరి తేదీ లోగా చేరే విధంగా పోస్ట్ ద్వారా సమర్పించండి.


    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ వ్యవస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు 08.08.2024 నుండి స్వీకరించడం ప్రారంభించింది. దరఖాస్తు గడువు 17.08.2024. సాయంత్రం 05:00 వరకు. అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. 


    🆕 ఖాళీల వివరాలు :

    • 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 04.


    📋 పోస్టుల వారీగా ఖాళీలు :

    1. ఆఫీస్ అసిస్టెంట్/ క్లర్క్ - 02,
    2. ఆఫీస్ Peon(Munshi/ అటెండెంట్) - 02.


    🔰 విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి/తత్సమాన డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
    2. బేసిక్ వరల్డ్ ప్రాసెసింగ్/ కంప్యూటర్ స్కిల్ టు డాటా ఫీడ్ తో టైపింగ్ నైపుణ్యం అలాగే ఫైల్ మెయింటెనెన్స్ ప్రాసెసింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి.


    ✨ వయోపరిమితి :

    1. 01.07.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34 సంవత్సరాలకు మించకూడదు.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.


    ..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
    తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25 Download here
    ఇక్కడికి రండి 1000+ ఉద్యోగాలు మీకోసం Register here till 13.08.2024.
    పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగాలు Apply here till 14.08.2024.
    200 శాశ్వత ఉద్యోగాలు AP, TS లో పోస్టింగ్ Degree పాస్ Apply here till 14.08.2024.
    రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు Apply here till 14.08.2024.
    గ్రామీణ వ్యవసాయ శాఖ ఉద్యోగాలు Apply here till 15.08.2024.
    2424 ఖాళీల భక్తికి రైల్వే శాఖ ప్రకటన Apply here till 15.08.2024.
    94 ప్రభుత్వ ఉద్యోగాలు Apply here till 16.08.2024.
    2006 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు Inter పాస్ Apply here till 17.08.2024.
    బంపర్ పోస్టుల భర్తీ షార్ట్ లిస్ట్ తో జాబ్ Apply here till 19.08.2024.
    209 నర్స్ & అసిస్టెంట్ ఉద్యోగాలు Apply here till 19.08.2024.
    467 ఉద్యోగాలు 10th/ ITI/ Diploma పాస్ Apply here till 21.08.2024.
    సెంట్రల్ రైల్వే ఉద్యోగాలు 10th/ ITI/ Inter పాస్ Apply here till 28.08.2024.
    Life Care Hyderabad శిక్షణతో ఉద్యోగం 10th/ Inter పాస్ Apply here till 29.09.2024.
    హైదరాబాద్ వేదికగా శాశ్వత ఉద్యోగాలు Apply here till 30.09.2024.


    🔎 ఎంపిక విధానం :

    1. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి,
    2. అభ్యర్థులు అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి, మెరిట్ ప్రాతిపదికన తుది నియామక జాబితా విడుదల చేసి, పోస్టులు భర్తీ చేస్తారు.


    💰 గౌరవ వేతనం :

    1. ఆఫీస్ అసిస్టెంట్/ క్లర్క్ లకు రూ.20,000/-,
    2. ఆఫీస్ Peon (Munshi/ అటెండెంట్) లకు రూ.14,000/-
    3. ప్రతినెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.


    ✍🏻 దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి. 

    🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ Pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.


    ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

    • The Chairman, District Legal Service Authority, Bhadradri Kothagudem Court Complex.


    📌 దరఖాస్తు ఫీజు :: లేదు. 


    🌐 అధికారిక వెబ్సైట్ :: https://kothagudem.dcourts.gov.in/


    📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    💫 ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 08.08.2024 ఉదయం 10:00 నుండి,


    🔥 ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 17.08.2024 సాయంత్రం 05:00 వరకు.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 23-October-2026
  •  
  • 👆Online Applications Ends on 24-October-2026
  •  
  • 👆Online Applications Ends on 26-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 28-October-2026
  •  
  • 👆Online Applications Ends on 29-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 31-October-2026
  •  
  • 👆Online Applications Ends on 01-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 05-November-2026
  •  
  • 👆Online Applications Ends on 06-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Online Applications Ends on 11-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 15-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    రైల్వేలో ఉద్యోగాలు విడుదల.. 10+2 తో 1688 శాశ్వత టికెట్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేసాయి. ఇలా అప్లై చేయండి, ఉద్యోగం మీదే..

    ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - మాతృభూమి పట్టణ మహిళా స్వశక్తి సమాఖ్య దరఖాస్తులు ఆహ్వానం..

    📢 మహిళలకు శుభవార్త! మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల - ఇలా అప్లై చేయండి.

    ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో 60 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష ఫీజు లేదు. ఇలా అప్లై చేయండి.

    KVS Notification 2026: జిల్లా కేంద్రీయ విద్యాలయాల్లో Teachers Staff ఉద్యోగాలు విడుదల.. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..

    మల్టీ పర్పస్ వర్కర్ (MPW JOBs) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ WGL జిల్లాలో ఖాళీలు - రాత పరీక్ష లేదు - 7th - Degree Pass JOBs Apply చేసుకోండి.

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో "ఆఫీస్ అసిస్టెంట్" ఉద్యోగాలు విడుదల - ఆంధ్ర ప్రదేశ్ | తెలంగాణలో ఖాళీలు - ఇలా అప్లై చేయండి..

    DMHO నిరుద్యోగులకు గుడ్ న్యూస్! SRCL ఆరోగ్యశాఖలో 33 ఉద్యోగాలు విడుదల, 10th Inter Degree పాస్ వినియోగించుకోండి.

    Popular Posts of this Blog

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 3548 పోస్టుల వివరాలు తెలుసుకోండి

    మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TG New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు, ₹.60,000/- ఇలా అప్లై చేయండి.

    తెలంగాణ జిల్లాల్లో, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ ఇక్కడ ఉన్నది. డౌన్లోడ్ చేసుకోండి.

    BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి - Vacancies Notification - Apply

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    DMHO Contract Medical Srtaff JOBs 2026: NRL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 37 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.