ఇంటర్ పాస్ లకు ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఇక్కడ దరఖాస్తు చేయండి Permanent Govt JOBs 2024 Inter Pass Don't miss Apply here..
నిరుద్యోగులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు!
📌 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగ యువత ఈ అవకాశాలను మిస్ అవ్వకండి.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- ఇంటర్మీడియట్/ బ్యాచిలర్ డిగ్రీ.. అర్హత కలిగిన వారు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని తప్పక ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి.
- నిర్వహిస్తున్న సంస్థ :: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ (NIRRCH).
- ఎంపికలు : రాత పరీక్షతో ఎంపిక; ఎంపికైన వారికి రూ.25,500/- నుండి రూ.81,100/- వరకు ప్రాకారం కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్స్ లతో గౌరవ వేతనం.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, పోస్టుల వారీగా అర్హతలు ముఖ్య తేదీలు మొదలగునవి ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ICMR - NIRRCH (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్), ముంబై. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య పరిశోధన, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ Advertisement No.: NIRRCH/13/A/03/2024 Date: 11.03.2024 న నోటిఫికేషన్ జారీ చేసింది.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 06.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు:
- అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) - 02,
- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) - 04.
- వర్గాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
📌 UR/ SC/ ST/ OBC/ EWS/ PED/ ESM లకు పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి?
👉 ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1074 ఉద్యోగాలు Apply here..
👉 ఇంటర్, ఐటిఐ, డిప్లొమా తో భారీగా 41శాశ్వత పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇక్కడ..
👉 ముందు శిక్షణ, 🎊తర్వాత ఉద్యోగం.. డిగ్రీ తో 100 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
👉 శాశ్వత మెడికల్ సిబ్బంది భర్తీకి భారీగా పోస్టుల తో నోటిఫికేషన్. Apply here..
👉 మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 26 AWW AWH Posts here..
👉 పదో తరగతి, ఇంటర్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల నోటిఫికేషన్.. SSC 2049 Posts Notification Apply here..
👉 రాత పరీక్ష లేకుండా! ⚡కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల భర్తీ.. GOVT JOB ALERT, 10th Pass Apply here..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత అర్హత కలిగి ఉండాలి.
- టైపింగ్ సర్టిఫికెట్ అర్హత కలిగి ఉండాలి.
- హిందీ/ ఇంగ్లీష్ మాద్యమాల్లో కంప్యూటర్ టైప్ చేయగలరని పుణ్యం అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుండి 27 సంవత్సరాలకు మించకూడదు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్ దిగువ లింకుపై క్లిక్ చేసి దరఖాస్తులు చేయడానికి ముందు, ఆసక్తి కలిగిన వారు తప్పక చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- రాత పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి.
- ప్రతి ప్రశ్నకు ఒక (1) మార్క్ కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి పావు (0.25) మార్క్ కోత విధిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా చెల్లిస్తారు.
- అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) లకు రూ.25,500/- నుండి రూ.81,100/- వరకు,
- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) లకు రూ.19,900/- నుండి రూ.63,200/- వరకు, అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- UR/ OBC పురుష అభ్యర్థులకు రూ.300/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మహిళల కు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
📌 సూచన :: దరఖాస్తు ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్పీడ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.03.2024 ఉదయం 10:00 నుండి,
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 01.04.2024 సాయంత్రం 05:00 గంటల వరకు.
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ :: 08.04.2024 సాయంత్రం 5:30 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://nirrch.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తును గూగుల్ ఫామ్ ద్వారా సమర్పించడానికి :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
The Director,
ICMR-National Institute for Research in Reproductive and Child Health,
J. M. Street, Parel,
Mumbai, Maharashtra Pin - 400012.
(By Speed Post/ Registered post only).
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment