✨Flash Updates✨  
  • NEW! 🎉 AWT AWH ఉద్యోగాల భర్తీకి KMBA జిల్లా నుండి నోటిఫికేషన్, 433 పోస్టుల కోసం..Apply here చి.తే:23.10.2026
  •  
  • NEW! 🎉 TGPMB పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here చి.తే:24.10.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.10.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో.. 78 శాశ్వత ఉద్యోగాలు విడుదల, జిల్లా పరిధిలో పోస్టింగ్..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో, 166 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 ఇన్సూరెన్స్ కంపెనీ లో 321 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.10.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో 530 JOBs భర్తీ..Apply here చి.తే:29.10.2026
  •  
  • NEW! 🎉 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 రూ.40,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 మత్స్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష | ఫీజు లేదు..Apply here చి.తే:31.10.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ, డిప్లొమా, జనరల్ & ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! 195 ఖాళీలు భర్తీ..Apply here చి.తే:01.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో 335 ఖాళీల భర్తీ..Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు.Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:05.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీ - 3548 పోస్టులు..Apply here చి.తే:06.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 స్వీపర్ | చౌకిధార్ ఉద్యోగాలు విడుదల - 10th పాస్..Apply here చి.తే:11.11.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖలో 521 ఉద్యోగాలకు నోటిఫికేషన్..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 సెక్రటేరియట్ లో రాత పరీక్ష లేకుండా! 250 టెక్నికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ఏదైనా గ్రాడ్యుయేషన్ తో 4040+ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ Permanent Positions Recruitment for 2024-25 Apply Online here..

    భారతీయ గ్రాడ్యుయేట్లకు శుభవార్త!


    IBPS - (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా 2024-25 సంవత్సరానికి ఈ క్రింద పేర్కొన్నటువంటి బ్యాంకులలో క్లర్క్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

    బ్యాంకుల వివరాలు:

    1. బ్యాంక్ ఆఫ్ బరోడా
    2. కెనరా బ్యాంక్
    3. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
    4. యూ సి ఓ బ్యాంక్
    5. బ్యాంక్ ఆఫ్ ఇండియా
    6. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    7. పంజాబ్ నేషనల్ బ్యాంక్
    8. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    9. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
    10. ఇండియన్ బ్యాంక్ 
    11. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. మొదలగునవి.


    • CRP - CLERK - XIII ఆర్థిక సంవత్సరం 2024-25 కు గాను క్లర్క్ ఖాళీల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది.


    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య : 4045.


    పోస్ట్ పేరు :: క్లర్క్.


    1. ఈ క్లర్క్ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను జూలై 01, 2023 నుండి జూలై 28, 2023 మధ్య సమర్పించవచ్చు.
    2. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు..
    3. భారతీయ అభ్యర్థులు అర్హులు.


    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదేని డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
    2. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    వయోపరిమితి:

    • జూలై 01, 2023 నాటికి 20-28 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి.
    • అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు నోటిఫికేషన్ ప్రకారం (వయో-పరిమితిలో సడలింపు లు) వర్తిస్తాయి. అవి;

    1. ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
    2. ఓబిసి నాన్-క్రిమిలేయర్ లకు 3 సంవత్సరాలు,
    3. పిడబ్ల్యూబీడీ లకు 10 సంవత్సరాలు,
    4. మాజీ సైనికులకు 5 సంవత్సరాలు..


    ఎంపిక విధానం:

    1. ప్రిలిమినరీ & మెయిన్ పరీక్ష / ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
    2. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలుగులో రాత పరీక్ష రాయవచ్చు.
    3. ప్రాంతీయ భాషల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
    • ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో ఇబ్బంది ఉన్నవారు ఈ క్రింది వీడియో చూడండి.


    దరఖాస్తు ఫీజు:

    1. జనరల్ అభ్యర్థులకు ₹.850/-
    2. రిజర్వేషన్(SC/ ST/ PWBD/ EXSM) వర్గాలవారికి ₹.175/- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించాలి.


    పరీక్ష సెంటర్ల వివరాలు:

    1. దేశవ్యాప్తంగా మొత్తం 35 రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
    2. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రల్లోని పరీక్ష సెంటర్లను ఎంపిక చేయవచ్చు.

    ఆంధ్రప్రదేశ్ - పరీక్ష సెంటర్లు:

    1. చీరాల,
    2. చిత్తూర్,
    3. గుంటూరు,
    4. కడప,
    5. కాకినాడ,
    6. కర్నూల్,
    7. నెల్లూరు,
    8. ఒంగోల్,
    9. రామండ్రి,
    10. శ్రీకకుళం,
    11. తిరుతి,
    12. విజయవడ,
    13. విశాఖపట్నం,
    14. విజయనగరం.. మొదలగునవి.


    తెలంగాణ - పరీక్ష సెంటర్లు:

    1. హైదరాబాద్,
    2. కరీంనగర్,
    3. ఖమ్మం,
    4. వరంగల్.. మొదలగునవి.


    ముఖ్య సమాచారం:


    అధికారిక వెబ్సైట్ :: https://www.ibps.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.07.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 28.07.2023.


    ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ : ఆగస్ట్ 2023.


    ఆన్లైన్ ప్రాథమిక పరీక్ష నిర్వహించు తేదీ : ఆగస్టు/ సెప్టెంబర్ 2023.


    ప్రాథమిక పరీక్ష ఫలితాలు ప్రకటించు తేదీ : సెప్టెంబర్/ అక్టోబర్ 2023.


    మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ : సెప్టెంబర్/ అక్టోబర్ 2023.


    ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష నిర్వహించే తేదీ : అక్టోబర్ 2023.


    మెయిన్స్ పరీక్ష ఫలితాలు ప్రకటించు తేదీ : ఏప్రిల్ 2024.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 23-October-2026
  •  
  • 👆Online Applications Ends on 24-October-2026
  •  
  • 👆Online Applications Ends on 26-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 28-October-2026
  •  
  • 👆Online Applications Ends on 29-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 31-October-2026
  •  
  • 👆Online Applications Ends on 01-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 05-November-2026
  •  
  • 👆Online Applications Ends on 06-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Online Applications Ends on 11-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 15-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - మాతృభూమి పట్టణ మహిళా స్వశక్తి సమాఖ్య దరఖాస్తులు ఆహ్వానం..

    మల్టీ పర్పస్ వర్కర్ (MPW JOBs) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ WGL జిల్లాలో ఖాళీలు - రాత పరీక్ష లేదు - 7th - Degree Pass JOBs Apply చేసుకోండి.

    📢 మహిళలకు శుభవార్త! మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల - ఇలా అప్లై చేయండి.

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో "ఆఫీస్ అసిస్టెంట్" ఉద్యోగాలు విడుదల - ఆంధ్ర ప్రదేశ్ | తెలంగాణలో ఖాళీలు - ఇలా అప్లై చేయండి..

    📢 ప్రభుత్వ ఉద్యోగాలు : జిల్లా కోర్టు లో జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోండి. THSC Notification 2026 Apply Online here..

    DMHO నిరుద్యోగులకు గుడ్ న్యూస్! SRCL ఆరోగ్యశాఖలో 33 ఉద్యోగాలు విడుదల, 10th Inter Degree పాస్ వినియోగించుకోండి.

    సంక్షేమ గురుకులాల్లో స్వీపర్ స్కావెంజర్ పోస్టుల భర్తీ - 7th Pass దరఖాస్తు చేసుకోండి

    TGPMB పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు 2026-27 రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రభుత్వ/ ప్రైవేటు వైద్య కళాశాలలో ప్రవేశం కోసం అప్లై చేసుకోండి

    Popular Posts of this Blog

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 3548 పోస్టుల వివరాలు తెలుసుకోండి

    మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TG New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి - Vacancies Notification - Apply

    డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు, ₹.60,000/- ఇలా అప్లై చేయండి.

    వ్యవసాయ శాఖ లో వాలంటీర్ల నియామకాలు - 2026 - అన్ని జిల్లాల్లో ఖాళీలు - పూర్తి ప్రకటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి

    రైల్వేలో ఉద్యోగాలు విడుదల.. 10+2 తో 1688 శాశ్వత టికెట్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేసాయి. ఇలా అప్లై చేయండి, ఉద్యోగం మీదే..