బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష లేదు. వివరాలు ఇలా..
భారత ప్రభుత్వ మహారత్న సంస్థ అయినా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL), సీనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 73 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు 17.02.2025 నుండి 18.03.2025 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు ఆన్లైన్ దరఖాస్తు లింక్, అధికారిక నోటిఫికేషన్ లింక్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 73.
పోస్టింగ్ విభాగాలు :
- కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, BIS
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయస్సు :
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18.03.2025 నాటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 26 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 15 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు ఉంటుంది.
గౌరవ వేతనం :
- పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000/- నుండి రూ.1,80,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన, పర్సనల్ ఇంటర్వ్యూలు ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- GATE - 2025 లో ప్రామాణిక స్కోరు సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 17.02.2025 ఉదయం 11:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 18.03.2025 సాయంత్రం 05:59 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://gailonline.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment