✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TSPSC Departmental Test May-2022 Session Results Released | తెలంగాణ డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల..


    తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో రిక్రూట్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, మరియు ఇతర సంబంధిత అంశాలను.. వృత్తిలో భాగంగా పై పోస్టులకు అర్హత పొందడానికి.. సంవత్సరానికి రెండు సార్లు డిపార్ట్మెంట్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ పరీక్షలను రాష్ట్రంలోని అన్ని ముఖ్య జిల్లా కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ రూపంలో రాయవలసి ఉంటుంది. ప్రతి ఉద్యోగి ఈ పరీక్షలను.. అవసరాన్ని బట్టి తప్పనిసరిగా పాస్ కావలసి ఉంటుంది. అర్హత సాధించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు సంబంధిత వివరాలను సర్వీస్ బుక్కులో నమోదు చేయించుకుని.. తదనుగుణంగా ప్రయోజనాలను పొందవచ్చు. తాజాగా మే-2022 సెషన్ డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి ముందు Response Sheet ను విడుదల చేయడానికి సంబంధించిన లింక్ ను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. May-2022 సెషన్ కు సంబంధించి పరీక్ష రాసిన అభ్యర్థులు సంబంధిత ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెస్పాన్స్ షీట్ లింక్ పై క్లిక్ చేసి, వ్యక్తిగత TDE రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీని నమోదుచేసి.. డౌన్లోడ్ చేయవచ్చు.

    NABARD Grade-A Officers Recruitment 2022 | నాబార్డ్ 170 గ్రేడ్-A ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..


    ★ TSPSC Departmental Test May-2022 Session ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా?


    ◆ TSPSC Departmental Test May-2022 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:

    ●  TSPSC Departmental Test ఫలితాలకోసం ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

    ● అధికారిక వెబ్సైట్ లింక్: https://www.tspsc.gov.in/

    ● ఇక్కడ Home బటన్ ఎదురుగా ఉన్న వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయండి.

    Govt JOB Alert | 10/ (10+2) పాస్ అయ్యారా! 857 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన | మిస్ అవ్వకండి..


    Govt JOB Alert | పది పాస్ అయ్యారా! 1411 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన | AP, TS మిస్ అవ్వకండి..


    ● అధికారిక వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది, తదుపరి Candidate Services దిగువన కనిపిస్తున్న Departmental Examinations లింక్ పై క్లిక్ చేయండి.

    ● డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.. తాజాగా విడుదలైన టువంటి నోటిఫికేషన్ వివరాలు మొదటిలో కనిపిస్తుంటాయి.

    ● సంబంధిత నోటిఫికేషన్ ఎదురుగా ఉన్న Results లింక్ పై క్లిక్ చేయండి.

    ● ఇప్పుడు అన్ని పేపర్ కోడ్ లతో కూడిన లింక్ కనిపిస్తాయి.

    ● పరీక్ష రాసిన పేపర్ కోడ్ ఆధారంగా. సంబంధిత లింక్ పై క్లిక్ చేసి ఫలితాలకు సంబంధించిన pdf ను డౌన్లోడ్ చేసుకొని, హాల్టికెట్ నెంబర్ ను తనిఖీ చేయవచ్చు.

    TSSPDCL Junior Lineman Admit card Released | జూనియర్ లైన్మెన్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌ | డౌన్లోడ్ చేయండిలా..


    TSSPDCL Assistant Engineer Admit card Released | అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) అడ్మిట్ కార్డులు విడుద‌ల‌ | డౌన్లోడ్ చేయండిలా..


    అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/


    TSPSC Departmental Test May-2022 ఫలితాలను డైరెక్ట్ గా డౌన్ లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.



    TSPSC Departmental Test May-2022 Session Results Links..

    Click here :: for Paper Code 36-49-67  Result

    Click here :: for Paper Code 37  Result

    Click here :: for Paper Code 88-97  Result

    Click here :: for Paper Code 141  Result


    ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..