Singareni Colliries Educational Society Teaching, Non-Teaching & Class-IV Employees Recruitment-2020.
సింగరేణి కాలరీస్ యజమాన్యంలో నడుస్తున్న పాఠశాలల్లో కాంట్రాక్ట్ పద్దతిలో టీచింగ్, నాన్ టీచింగ్, మరియు క్లాస్-IV యంప్లాయీస్ ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదలైంది....
- పోస్టుల వివరాలు:
- టీచింగ్ స్టాఫ్ - 44
- నాన్-టీచింగ్ స్టాఫ్ - 19
- మరియు క్లాస్-IV యంప్లాయీస్ - 15 పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిలో చేయనున్నట్లు (SCES) సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటి అదికారిక వెబ్సైట్ లో పేర్కొన్నది.
- విద్యా అర్హతలు:
10th పాస్/ఇంటర్/డిగ్రీ/పిజి మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఇన్ MS ఆఫీస్, లలో కనీసం 55% మార్కులతో పుత్తి చేసి ఉండాలి. SC/ST లకు కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
P.hd/M.phil డిగ్రీ/NET/SLET మరియు అనుభవం ఉన్నవారికి వెయిటేజీ ఇవ్వన్నారు.
- జీతాల వివరాలు:
- లెక్చరర్ కు రూ. 40.270/-
- టీచర్ కు రూ. 17.500/-
- సీనియర్ అసిస్టెంట్ కు రూ. 15.000/-
- నాల్గవ తరగతి ఉద్యోగులకు రూ. 12,000/- ఇవ్వన్నున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
- దరఖాస్తు విదానం:
అర్హులైన అభ్యర్దులు నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్ ను అదికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని సంభందిత కాపీలపై మీ యొక్క సంతకం చేసి (Self-Attested) చేసి, మరియు రెండు పాస్ ఫోటో సైజ్ ఫోటోలను జత చేసి నోటిఫికేషన్ లో ఉన్న అడ్రస్సు కు పోస్ట్/కొరియర్ ద్వారా 07 డిసెంబర్ 2020 సాయంత్రం 05:00 గంటల కు ముందు చేరే విదముగా పంపెంచండి.
దరఖాస్తు ప్రక్రియ17.11.2020 నుండి ప్రారంభించబడినది.
దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేదీ : 07.12.2020
అదికారిక వెబ్ సైట్ : www.scwdegreeandpgcollege.com
అదికారిక నోటిఫికేషన్ : దిగుమతి చేసుకోండీ.
తప్పక చదవండి : MLC గ్రాడ్యూయేట్ ఓటు ను ఆన్ లైన్ లో నమోదు చేసుకున్నవారు వారి వివరాలను, సబ్మిట్ చేసిన FORM-18, అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్ మరియు వెరిఫికేషన్ స్టేటస్ ను కూడా తెలుసుకోవాడానికి : ఇక్కడ క్లిక్ చేయండి
Most Read : MLC Graduate-2020 | Know your Polling Station Address & serial number | Check here.







































Comments
Post a Comment