BEL Project - Trainee/Project Engineer-I Recruitment 2021 | బెల్ నుండి ట్రెయినీ / ప్రాజెక్టు ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల...
మొత్తం పోస్టులు : 53
ట్రెయినీ ఇంజనీర్ లో -33 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
ఎలక్ట్రానిక్స్ - 17,
మెకానికల్ - 07,
కంప్యూటర్ సైన్స్ -05,
ఎలక్ట్రికల్ - 02,
మెకట్రానిక్స్ -02
అర్హత: విభాగాన్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీఈ / బీటెక్/ బీఎస్సీ (ఇంజనీరింగ్ డిగ్రీ) ఉత్తీర్ణత. మరియు సంబంధిత పనిలో కనీసం 6 నెలల పోస్టు క్వాలిఫికేషన్ పారిశ్రామిక ఆనుభవం ఉండాలి.
వయస్సు: 01.01.2021 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితిలో పదేళ్ల గరిష్ట సడలింపు ఉంటుంది.
నోటిఫికేషన్ మరియు దరఖాస్తూ పూర్తి విదానం కోసం వీడియొ చూడండి.
జీతభత్యాలు :
మొదటి సంవత్సరం నెలకు రూ.25,000/-,
రెండో సంవత్సరం నెలకు రూ 28,000/-.
మూడో సంవత్సరం నెలకు రూ.31,000/- చెల్లిస్తారు.
ఇది కూడా చదవండి : DSRVS Combined Apprentices Recruitment 2021 | డిజిటల్ ఎడ్యుకేషన్ సంస్థ లో 433 అప్రేంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల @ DSRVS
ప్రాజెక్టు ఇంజనీర్ లో -20 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ఎలక్ట్రానిక్స్-10,
మెకానికల్-6,
కంప్యూటర్ సైన్స్ 2,
ఎలక్ట్రో ఆప్టిక్స్/ఫొటోనిక్స్- 2
అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజనీరింగ్ డిగ్రీ), ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. మరియు సంబంధిత పనిలో కనీసం 2 సంవత్సరాల పోస్టు క్వాలిఫికేషన్ పారిశ్రామిక ఆనుభవం ఉండాలి.
వయస్సు: 01.01.2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్యూడీ అభ్యర్థులకు వయోపరిమితిలో పదేళ్ల గరిష్టసడలింపు ఉంటుంది.
జీతభత్యాలు :
మొదటి సంవత్సరం నెలకు రూ.35,000/-,
రెండో సంవత్సరం నెలకు 40,000/-,
మూడో సంవత్సరం నెలకు రూ.45,000/-,
నాలుగో సంవత్సరం రూ 50,000/-చెల్లిస్తారు.
ఎంపిక విధానం : బీఈ / బీటెలోవచ్చిన మార్కులు, గత ఆనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
సంబంధిత సబ్జెక్టులో సాధించిన మార్కులకు 75 శాతం,
పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవానికి 10 శాతం,
ఇంటర్వూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు : ట్రెయినీ ఇంజనీర్ పోస్టుకు రూ.200/-,
ప్రాజెక్టు, ఇంజనీర్ పోస్టుకు రూ.500/- చెల్లించాలి.
ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూ అభ్యర్ధులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.02.2021
అదికారిక వెబ్ సైట్ : bel-india.in
అదికారిక నోటిఫికేషన్ : ఇక్కడ క్లిక్ చేయండి
దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి.
👉తప్పక చదవండి :👇👇👇
👉 Latest Jobs Notifications-2021:🔔 Click here NEW
👉 Latest Admissions Notifications-2021:🔔 Click here NEW








































Comments
Post a Comment