NTTF - (Nettur Techinical Training Foundation) లో డిప్లామా ప్రవేశాలు 2021-22. పూర్తి వివరాలివే.
■ NTTF - (Nettur Techinical Training Foundation) సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి కోసం అంతర్జాతీయ గుర్తింపు పొందిన డిప్లమా కోర్సులలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
◆ గత 60 సంవత్సరాలుగా భారతీయ యువత దేశ నిర్మాణానికి కావలసిన సాంకేతిక నైపుణ్యం, అభివృద్ధి NTTF సహకరిస్తుంది.
◆ NTTF అందించే డిప్లామా ప్రోగ్రాములు భవిష్యత్తులో ఉపాధి కల్పించేలా మరియు పరిశ్రమలు వివిధ వర్క్ షాప్ లు/ ల్యాబ్ లలో శిక్షణ రంగానికి సంబంధించినటువంటి తాజా శిక్షణకు, బోధన పద్ధతులతో తరగతి గది నిర్వహణ కొనసాగిస్తారు.
◆ నూతన పద్ధతిలో షాపు ఫ్లోర్ ప్రాక్టీస్ - మెయింటెనెన్స్ ప్రాక్టీస్ ఇలా మొత్తం వ్యక్తిగత అభివృద్ధికి బాట చూపే సాఫ్ట్ స్కిల్స్ పరిజ్ఞానం మరియు సమాచారం కోసం అన్వేషణకు తోడ్పడే చక్కటి లైబ్రరీ, ఇంటర్నెట్ సదుపాయాలు, శిక్షణ పొందుతున్న వారికి సమగ్రంగా అభివృద్ధికి ప్రోత్సహించ విధంగా క్యాంపస్ వాతావరణం ఉంటుంది.
■ NTTF అందిస్తున్న కోర్సులు:
● డిప్లామా ఇన్ టూల్ ఇంజనీరింగ్ & డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ (CP01)
● డిప్లామా ఇన్ ఎలక్ట్రానిక్ & ఎంబెడెడ్ సిస్టమ్ (CP04)
● డిప్లామా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ & ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ (CP08)
● డిప్లామా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & డాటా సైన్స్ (CP09)
● డిప్లామా ఇన్ మెచట్రానిక్స్ ఇంజనీరింగ్ & స్మార్ట్ ఫ్యాక్టరీ (CP15)
● డిప్లామా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ (CP23)
★ పై ప్రోగ్రామ్ లు విద్యార్థులకు పరిశ్రమ అవసరాలను తెలుసుకోవడానికి, మరియు సంబంధిత అనుభవాన్ని పొందడానికి రూపొందించబడ్డాయి.
★ విద్యార్థులను పరిశ్రమలకు వెళ్లడానికి సంసిద్ధంగా ఉండేలా, జ్ఞానాన్ని అందించడంలో ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తారు.
★ తరగతి గది వాతావరణం, వర్క్ షాప్, శిక్షణ మొదలగునవి పరిశ్రమలు సందర్శించడం లో ప్రోత్సహిస్తాయి.
★ వీటి ఆధారంగా విద్యార్థులు మంచి ప్లేస్ మెంట్ లను అందుకుంటారు.
■ అర్హత: పదవ తరగతి/ ఇంటర్మీడియట్/ తత్సమాన ఓకేషన్ కోర్సులలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఐటిఐ పాస్/ రెండవ సంవత్సరం డిప్లమా చేస్తున్నవారు కూడా ప్రవేశం పొందవచ్చు.
■ వయసు: 31.12.2021 నాటికి 24 సంవత్సరాలకు మించకూడదు.
★ అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.nttftrg.com/
★ అడ్మిషన్ బ్రోచర్:👇








































Comments
Post a Comment