English language acquisition at primary level to all SGT teahers Instructions Regarding..
భద్రాద్రి
జిల్లా కోర్సు కొఅర్డినేటర్ గా నాగరాజుశేఖర్, కోర్సు ఆర్గనైజర్
గా మాధవరావు గారికి తెలియపరిచి సంభందిత సందేహాలను నివృత్తి చేసుకోవాలి తెలిపారు.
భద్రాద్రి
జిల్లా కలెక్టర్ గారి కోరికమేరకు జిల్లా లోని చాలా స్కూల్స్ లను ఇంగ్లిష్ మీడియంచేయడం
జరిగిందని.. రాబోయే విధ్య సంవత్సరం లో ఇంకా చాలా స్కూల్స్ ను ఇంగ్లిష్ మీడియం చేయాలని, తెలుగు మీడియం తో సరిసమానంగా ఇంగ్లిష్ మీడియం అవ్వాలని, అలా చేయడానికి నిర్ణయించుకున్నామని డిఈఓ గారు తెలిపారు.
అదేసమయంలో ప్రజల నుండి కూడా ఎబ్గ్లిష్ మీడియం డిమాండ్
ఉన్నదని.. కాబ్బట్టి ఎస్జిటి ఉపాద్యాయులందరూ ఆ లెవెల్ కు వారి వారి క్యాపాసిటీ ను
బిల్డ్ చేసుకోవాలని, అలా చేసుకోవడానికి
ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఎంతగానో సహకరిస్తుందని తగు విషయాన్ని దృస్టిలో ఉంచుకొని ఈ "ప్రాధమిక
స్థాయిలో ఆంగ్ల భాషా సముపార్జన" ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు..
ఇట్టి విషయాన్ని
ఎస్జిటి ఉపాద్యాయులందరూ పాల్గొని ఈ ప్రోగ్రాం ను విజయవంతం చేయాలని జిల్లా విధ్యాశాఖాది
గారు తెలిపారు.
మొదటి రోజు 07.05.2021 వీడియొ
రెండవ రోజు 08.05.2021 వీడియొ
మూడవ రోజు 09.05.2021 వీడియొ
నాల్గవ రోజు 10.05.2021 వీడియొ
ఐదవ రోజు 11.05.2021 వీడియొ
ఆరవ రోజు 12.05.2021 వీడియొ
ఏడవ రోజు 13.05.2021 వీడియొ
ఎనిమిదవ రోజు 15.05.2021 వీడియొ
అన్నీ రకాల మాడ్యూల్స్ త్వరలో అప్డేట్ అవుతాయి..







































Thank you for a wonderful explanation sir
ReplyDeleteGood morning sir
ReplyDelete