Secunderabad Contonment Board Recruitment 2021| Apply Various Vacancies | Check Eligibility Detail here..
హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు లో ఉద్యోగాలు | పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, నర్సింగ్, డి ఫార్మసీ, బీఈ, బీటెక్, ఎంబిబిఎస్ మొదలగు విద్యార్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు | పోస్టుల వివరాలు, వయస్సు, ఎంపిక విధానం, మొదలగు... పూర్తి వివరాలను ఇక్కడ చదవండి.
సికింద్రాబాద్ బోర్డ్ నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ప్రమాణాలను నెరవేర్చ గలిగే అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 24,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. అర్జెంట్ కంటోన్మెంట్ ప్లానర్ - 4,
2. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ - 2,
3. శానిటరీ ఇన్స్పెక్టర్ - 1,
4. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ - 5,
5. ఫార్మసిస్ట్ (అల్లోపతి) - 2,
6. నర్సింగ్ - 2,
7. ల్యాబ్ అసిస్టెంట్ - 1
8. డ్రెస్సర్ - 1,
9. వాట్ సర్వెంట్ - 2..
విద్యార్హత: వివిధ రకాల పోస్టులకు వివిధ రకాల విద్యార్హతలను కలిగి ఉండాలి.
పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, నర్సింగ్, డి ఫార్మసీ, బీఈ, బీటెక్, ఎంబిబిఎస్ మొదలగు విద్యార్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
వయసు: దరఖాస్తు తేదీ నాటికి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక పరీక్షలు నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు:
సీరియల్ నెంబర్ 1 నుండి 6 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500/-.
ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యుడి /ఎక్స్-సర్వీస్మెన్ /డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు రూ.200/-.
సీరియల్ నెంబర్ 7 నుండి 9 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300/-.
ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యుడి /ఎక్స్-సర్వీస్మెన్ /డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు రూ.100/-.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2021 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21.08.2021.
అధికారిక వెబ్సైట్: https://www.canttboardrecruit.org/
అధికారిక నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి/ చదవండి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో 👇
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment