Indira Gandhi Technical University Teaching Non-Teaching Recruitment 2021 | Check eligibility criteria and online apply here..
ఇందిరాగాంధీ టెక్నికల్ యూనివర్సిటీ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ కి భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 53.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
💧టీచింగ్ విభాగంలో.. ప్రొఫెసర్ లో ఖాళీలు:
1. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 03,
2. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 03,
3. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 01,
4. మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ - 02,
5. ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ - 02,
6. ఇంగ్లీష్ - 01.. ఇలా మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
💧ప్రొఫెసర్లుగా ఎంపికైన అభ్యర్థులకు జీతం, 7వ సిపిసి pay scale, level14 ప్రకారం రూ.1,44,200/- నుండి రూ.2,18,200/- వరకు ఉంటుంది.
💧టీచింగ్ విభాగంలో.. అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలు:
1. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 07,
2. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 04,
3. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ - 01,
4. మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ - 02,
5. ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ - 02,
6. మ్యాథమెటిక్స్ - 01.. ఇలా మొత్తం 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
💧అసోసియేట్ ప్రొఫెసర్లుగా ఎంపికైన అభ్యర్థులకు జీతం, 7వ సిపిసి pay scale, level13 ప్రకారం రూ.1,31,400/- నుండి రూ.2,17,100/- వరకు ఉంటుంది.
💧టీచింగ్ విభాగంలో.. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు:
1. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 04,
2. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ - 09,
3. ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ - 02,
4. ఫిజిక్స్ - 01,
5. కెమిస్ట్రీ - 01.. ఇలా మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
💧అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఎంపికైన అభ్యర్థులకు జీతం, 7వ సిపిసి pay scale, level14 ప్రకారం రూ.1,44,200/- నుండి రూ.2,18,200/- వరకు ఉంటుంది.
💧నాన్ టీచింగ్ విభాగంలో ఖాళీలు:
1. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ - 01,
2. డిప్యూటీ రిజిస్ట్రార్ - 01,
3. అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 02,
4. అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ - 01.. ఇలా మొత్తం ఐదు ఖాళీలు ఉన్నాయి..
💧 ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం, 7వ సిపిసి pay scale, level 10 నుండి 14 ప్రకారం రూ.56,100/- నుండి రూ.2,18,200/- వరకు ఉంటుంది.
విద్యార్హత: పోస్టులను అనుకరించి బీఈ/ బీటెక్/ బిఎస్/ ఎమ్ఈ/ఎంటెక్/ ఎంఎస్/ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్/ పీజీ/ పీహెచ్డీ ఉత్తీర్ణత తోపాటు సెట్/ స్లేట్/ నెట్ అర్హత కలిగి ఉండాలి.
వయసు: దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, సెమినార్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.09.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 04.10.2021.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో..👇
అధికారిక వెబ్సైట్: http://www.igdtuw.ac.in/
అధికారిక నోటిఫికేషన్ (టిచింగ్) : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ (నాన్-టిచింగ్) : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here








































Comments
Post a Comment