TS RTC Apprenticeship Recruitment 2021 | Apply variou Posts TS RTC Apprentices | Check eligibility criteria and Apply here..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
రీజనల్ మేనేజర్, హైదరాబాద్ నుండి
ఐటిఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ ప్రాక్టీస్ కోసం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు టిఎస్ఆర్టిసి హైదరాబాద్ వారికి దరఖాస్తు చేసుకోవాలని.. ఒక ప్రకటనలో తెలిపారు..
పదవ తరగతి విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఐటిఐ తో డిప్లమా అర్హత సంతృప్తికరంగా ఉంటుంది. 10వ తరగతి తర్వాత చాలా మంది విద్యార్థులు ఐటిఐ వైపు ముగ్గు చూపిస్తుంటారు.. ఆసక్తి కొద్దీ ఐటిఐ పూర్తి చేస్తారు. ఇలా ఐటిఐ తర్వాత అప్రెంటిస్షిప్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి అర్హత ఉంటుంది.
తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఐటిఐ పాసైన అభ్యర్థుల నుండి డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ట్రేడ్లలో అప్రెంటిస్షిప్ చేయడానికి హైదరాబాద్ రీజియన్లోని 17 డిపోలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది.. అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటిఐ పూర్తి చేసిన వారు ఈ ఖాళీలకు దరఖాస్తులు చేసుకోవచ్చు..
ఐటిఐ తో డిప్లమా పూర్తిచేసినవారికి కొన్నిసార్లు వెయిటేజీ మార్కులను కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతూ ఉంటాయి.. కాబట్టి ఐటిఐ చేసిన అభ్యర్థులు తప్పనిసరిగా ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్రంలోని ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులందరికీ సువర్ణ అవకాశం కల్పిస్తున్నట్లు, ప్రకటించింది.
ఆసక్తి కలిగిన వారు ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించండి..
1. 7382814709,
2. 9391162327,
3. 7382822783..
..All the best..
Sar 10th passakadha
ReplyDelete